సెక్షన్‌వారిగా ఉపయుక్త గ్రంథాలు
సెక్షన్‌వారిగా ఉపయుక్త గ్రంథాలు
చదవవలసిన గ్రంథం
1. ది న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా, మైక్రోపీడియా, 1987, సంపుటి 2, పేజీ 194.
2. పెల్లుబికే ధోరణులు (ఆంగ్లం), నవంబరు 1994, పేజీ 4.
3. సర్వోత్తమ గ్రంథం: పరిచయ వ్యాఖ్యానం (ఆంగ్లం), సాల్మన్ గోల్డ్‌మాన్ రాసినది, 1948, పేజీ 219.
తప్పుగా చిత్రీకరించబడిన గ్రంథం
1. క్రైస్తవమత సామ్రాజ్యంలో విజ్ఞానశాస్త్రం దైవశాస్త్రంతో చేసిన పోరాటాన్ని గూర్చిన చరిత్ర (ఆంగ్లం), ఆండ్రూ డిక్‌సన్ వైట్ రాసినది, 1897, సంపుటి 1, పేజీలు 137-8.
2. గెలీలియో గలిలీ: తన విజ్ఞానశాస్త్ర తత్వశాస్త్రానికి సంబంధించిన జీవితచరిత్ర, అన్వేషణ (ఆంగ్లం), లుడొవికో జెమోనట్ రాసినది, 1965, పేజీ 86.
3. నూతన విజ్ఞానశాస్త్రవేత్త (ఆంగ్లం), నవంబరు 7, 1992, పేజీ 5.
4. గెలీలియో గలిలీ (ఆంగ్లం), పేజీ 68.
5. గెలీలియో గలిలీ (ఆంగ్లం), పేజీ 70.
6. విల్సన్ యొక్క పాత నిబంధన పద అధ్యయనాలు (ఆంగ్లం), విలియమ్ విల్సన్ రాసినది, 1978, పేజీ 109.
ప్రపంచంలో అత్యధికంగా పంచిపెట్టబడిన గ్రంథం
1. ది వరల్డ్ బుక్ ఎన్‌సైక్లోపీడియా, 1994, సంపుటి 2, పేజీ 279.
2. ప్రపంచ పరిశుద్ధ గ్రంథాలు (ఆంగ్లం), లియానా లూపస్ మరియు అరల్ ఎఫ్. రోడెస్‌లు సంపాదకీయం వహించినది, 1993, పేజీ 5.
ఈ గ్రంథమెలా తప్పించుకొని నిలిచింది?
1. డీ యుబోర్‌లీఫూరన్గ్ దర్ బీబల్ (బైబిలు మనకెలా వచ్చింది) ఆస్కార్ పారెట్ రాసినది, 1950, పేజీలు 70-71.
2. ది ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ జూడాయిజమ్, జెఫ్రీ వీగోడర్ సంపాదకీయం వహించినది, 1989, పేజీ 468.
3. పరిశుద్ధ లేఖనాల విమర్శనాత్మక అధ్యయనానికీ, జ్ఞానానికీ పరిచయం, (ఆంగ్లం) థామస్ హార్ట్‌వెల్ హొర్న్ రాసినది, 1856, సంపుటి 1, పేజీ 201.
4. పరిశుద్ధ లేఖనాల విమర్శనాత్మక అధ్యయనానికీ, జ్ఞానానికీ పరిచయం, (ఆంగ్లం), పేజీ 201-2.
5. బైబిలు పురావస్తుశాస్త్ర పునఃసమీక్ష (ఆంగ్లం), డిశంబర్ 1975, పేజీ 28.
6. హెబ్రీ బైబిలు మూలపాఠ విమర్శనం (ఆంగ్లం), ఇమ్మానుయేల్ టొవ్ రాసినది, 1992, పేజీ 106.
7. బైబిలు సామాన్య పరిచయం (ఆంగ్లం), నోర్మన్ ఎల్. గైస్లర్ విలియమ్ ఇ. నిక్స్‌లు రాసినది, 1968, పేజీ 263.
8. మృత సముద్రపు గ్రంథపుచుట్టలు (ఆంగ్లం), మిల్లర్ బర్రోస్ రాసినది, 1978, పేజీ 303.
9. ఇటీవలెనే ప్రచురించబడిన క్రొత్త నిబంధన గ్రీక్ పపైరి (ఆంగ్లం), బ్రూస్ ఎమ్. మెట్స్‌గర్ రాసినది, 1949, పేజీలు 447-8.
10. మన బైబిలు, ప్రాచీన చేతిరాతప్రతులు (ఆంగ్లం), సర్ ఫ్రెడ్‌రిక్ కెన్యన్ రాసినది, 1958, పేజీ 55.
సజీవ భాషల్ని “మాట్లాడే” గ్రంథం
1. విలియమ్ టిండేల్—జీవితచరిత్ర (ఆంగ్లం), ఆర్. డీమేయూస్ రాసినది, 1871, పేజీ 63.
2. విలియమ్ టిండేల్—జీవితచరిత్ర (ఆంగ్లం), పేజీ 482.
3. ఆఫ్రికన్లు చవిచూచిన ఆఫ్రికాలోని క్రైస్తవత్వం (ఆంగ్లం), రామ్ దేశాయ్ సంపాదకీయం వహించినది, 1962, పేజీ 27.
4. దక్షిణాఫ్రికాలోని మిషనరీ శ్రమలు, దృశ్యాలు (ఆంగ్లం), రాబర్ట్ మఫత్ రాసినది, 1842, పేజీలు 458-9.
5. రాబర్ట్ మఫత్ జీవితమూ, శ్రమలూ (ఆంగ్లం), విలియమ్ వాల్టర్స్ రాసినది, 1882, పేజీ 145.
6. క్రైస్తవ మిషనరీ సంస్థల చరిత్ర (ఆంగ్లం), స్టీవెన్ నీల్ రాసినది, పునర్ముద్రణ 1987, పేజీలు 223-4.
7. క్రైస్తవ ప్రపంచ మిషనరీ సంస్థల సంక్షిప్త చరిత్ర (ఆంగ్లం), జె. హెర్బెర్ట్ కనె రాసినది, పునర్ముద్రణ, 1987, పేజీ 166.
8. సహస్ర నాల్కల గ్రంథం (ఆంగ్లం), యుజినె ఎ. నైడా సంపాదకీయం వహించినది, పునర్ముద్రణ 1972, పేజీ 56.
9. బైబిలు, దైవశాస్త్ర, క్రైస్తవమతసంబంధ సాహిత్య సర్వస్వము (ఆంగ్లం), జాన్ మాక్లిన్‌టాక్, జేమ్స్ స్ట్రాంగ్‌లు రాసినది, పునర్ముద్రణ, 1981, సంపుటి 6, పేజీ 655.
ఆ గ్రంథంలో ఏమివుంది
1. క్రొత్తనిబంధన దైవశాస్త్ర నిఘంటువు (ఆంగ్లం), గార్‌హార్ కిటల్ సంపాదకీయం వహించినది, 1983, సంపుటి 1, పేజీ 617.
ఈ గ్రంథం నమ్మదగినదేనా?
1. రెండు క్షమాపణలు (ఆంగ్లం), రిచర్డ్ వాట్‌సన్ రాసినది, 1820, పేజీ 57.
2. ఇశ్రాయేల్ అన్వేషణ పత్రిక (ఆంగ్లం), 1993, సంపుటి 43, సంఖ్యలు 2-3, పేజీలు 81, 90, 93.
3. బైబిలు సంబంధిత పురావస్తుశాస్త్ర పునఃసమీక్ష (ఆంగ్లం), మార్చ్/ఏప్రిల్ 1994, పేజీ 26.
4. బైబిలు సంబంధిత పురావస్తుశాస్త్ర పునఃసమీక్ష (ఆంగ్లం), మే/జూన్ 1994, పేజీ 32.
5. బైబిలు సంబంధిత పురావస్తుశాస్త్ర పునఃసమీక్ష (ఆంగ్లం), నవంబర్/డిశంబర్ 1994, పేజీ 47.
6. ప్రాచీన సామీప్య ప్రాశ్చ మూలగ్రంథాలు (ఆంగ్లం), జేమ్స్ బి. ప్రికర్డ్ సంపాదకీయం వహించినది, 1974, పేజీ 288.
7. నినెవె మరియు బబులోను (ఆంగ్లం), సర్ ఆస్టన్ హెన్రీ లేయార్డ్ రాసినది, 1882, పేజీలు 51-2.
8. పవిత్ర దేశపు పురావస్తుశాస్త్ర విజ్ఞానసర్వస్వము (ఆంగ్లం), అవ్రామ్ నెగవ్ రాసినది, 1972, పేజీ 329.
9. ప్రాచీన సామీప్య ప్రాశ్చ్య మూలగ్రంథాలు (ఆంగ్లం), పేజీలు 305-6.
10. క్రొత్త పురావస్తుశాస్త్ర ఆవిష్కరణలు (ఆంగ్లం), కామ్‌డన్ ఎమ్. కోబర్న్ రాసినది, 1918, పేజీ 547.
11. అష్షూరు బబులోనుల ప్రాచీన వృత్తాంతాలు (ఆంగ్లం), డానియేల్ డి. లకెన్‌బిల్ రాసినది, 1926, సంపుటి 1, పేజీ 7.
12. అష్షూరు బబులోనుల ప్రాచీన వృత్తాంతాలు (ఆంగ్లం), పేజీ 140.
ఈ గ్రంథం విజ్ఞానశాస్త్రంతో ఏకీభవిస్తోందా?
1. ది వరల్డ్ బుక్ ఎన్‌సైక్లోపీడియా 1994, సంపుటి 1, పేజీ 557.
2. దైవిక సంస్థలు (ఆంగ్లం), లాక్టన్‌ట్యుస్ రాసినది, పుస్తకం 3. 24.
3. పాత నిబంధన లేఖనాలకు జెసెనియస్ హెబ్రీ కల్దియన్ లెక్సికన్ (ఆంగ్లం), సామ్యేల్ పి. ట్రెజెల్లాస్ అనువదించినది 1901, పేజీ 263.
4. ఆకాశాన్ని గురించి (ఆంగ్లం), అరిస్టాటిల్ రాసినది, పుస్తకం 2. 13. 294ఎ, 294బి.
5. ది న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా, మాక్రోపీడియా, 1995, సంపుటి 16, పేజీ 764.
6. గ్రహాల మాలతోనున్న సూర్యుళ్లు (ఆంగ్లం), సిల్‌వియ వీజ్ ఇంగ్‌డాల్ రాసినది, 1974, పేజీ 41.
7. ఆంగ్లపాఠకుల కొరకైన హెబ్రీ భాషా సంగ్రహ పదవ్యుత్పత్తిక నిఘంటువు (ఆంగ్లం), ఎరస్ట్ క్లయిన్ రచన, 1987, పేజీ 75.
8. ది న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా, మైక్రోపీడియా (ఆంగ్లం), 1995, సంపుటి 4, పేజీ 342.
9. ది ఇంటర్నేషనల్ స్టాండార్డ్ బైబిల్ ఎన్‌సైక్లోపీడియా, జేమ్స్ ఓర్ సంపాదకీయం వహించినది, 1939, సంపుటి 4, పేజీ 2393.
10. గ్రున్‌డ్రిస్ డొర్ మేడిట్జిన్ డొర్ ఆల్టన్ ఎగీప్టర్ IV1, ఉబేర్షేస్తుంగ్ డొర్ మేడిట్డీజనీచెన్ టెక్టీ, హెచ్. వాన్ డయ్‌నేస్, హెచ్. గ్రాపోవ్, డబ్ల్యు. వెస్టన్‌డోర్ఫ్‌లు రాసినది, 1958, నెం. 541.
ఆధునిక జీవనానికి ఆచరణాత్మకమైన గ్రంథం
1. మతం మీ ఆరోగ్యానికి హానికరమైంది కావొచ్చు (ఆంగ్లం), ఈలై ఎస్. చెసన్ రాసినది, 1973, పేజీ 83.
2. యుఎన్ క్రానికల్, మార్చి 1994, పేజీలు 43, 48.
3. హితకరమైన కుటుంబ లక్షణాలు (ఆంగ్లం), డలోరస్ కరన్ రాసినది, 1983, పేజీ 36.
4. పాతనిబంధన దైవశాస్త్ర పదగ్రంథం (ఆంగ్లం), ఆర్. లార్డ్ హర్రిస్ సంపాదకీయం వహించినది, 1988, సంపుటి 1, పేజీలు 177-8.
5. క్రొత్త నిబంధన దైవశాస్త్రం యొక్క క్రొత్త అంతర్జాతీయ నిఘంటువు (ఆంగ్లం), కాలన్ బ్రౌన్ సంపాదకీయం వహించినది, 1976, సంపుటి 2, పేజీలు 348-9; క్రొత్త నిబంధన పదాల వివరణాత్మక నిఘంటువు (ఆంగ్లం), డబ్ల్యు. ఇ. వైన్ రచన, 1962, పేజీ 196.
6. హితకరమైన కుటుంబ లక్షణాలు (ఆంగ్లం), పేజీ 54.
7. హితకరమైన కుటుంబ లక్షణాలు (ఆంగ్లం), పేజీ 54.
8. క్రియాటీవా మే 1992, పేజీ 123.
9. క్రొత్తనిబంధన దైవశాస్త్రం యొక్క క్రొత్త అంతర్జాతీయ నిఘంటువు (ఆంగ్లం), 1978, సంపుటి 3, పేజీ 775.
10. పాతనిబంధన దైవశాస్త్ర పదగ్రంథం (ఆంగ్లం), సంపుటి 2, పేజీ 897.
11. జాతి, వర్గ విచక్షణకూ, “వెలి విధానానికీ” దోహదపడే రాజకీయ, చారిత్రక, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక వాస్తవాలపై సెమినార్ నివేదిక (ఆంగ్లం), ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కేంద్రం, జెనీవా, స్విట్జర్లాండ్, 1991, పేజీ 13.
12. ఏక్ గాట్ వామ్ హిమ్మల్ సీచ్ డారిన్—సెస్స్ ప్రిడిగ్టెన్ (దేవా, పరలోకనుండి చూడు—ఆరు ప్రసంగాలు) మార్టిన్ నీమోల్లర్ రాసినది, 1946, పేజీలు 27-8.
13. కోపం చంపుతుంది (ఆంగ్లం), రెడ్‌ఫోర్డ్ విలియమ్స్, విర్జీనా విలియమ్స్‌లు రాసినది, 1993, పేజీ 58.
14. పాతనిబంధన దైవశాస్త్ర పదగ్రంథం (ఆంగ్లం), సంపుటి 2, పేజీ 877.
ప్రవచన గ్రంథం
1. డి డీవీనాట్యోన్ (లాటిన్), సిసెరొ రాసినది, పుస్తకం 2. 24.
2. ఫ్యూచర్ షాక్, ఆల్విన్ టోఫ్లర్ రాసినది, 1970, పేజీలు 394, 396.
3. చరిత్ర (ఆంగ్లం), హెరొడటస్ రాసినది, పుస్తకం 1. 190.
4. ప్రాచీన సామీప్య ప్రాచ్య మూలగ్రంథాలు (ఆంగ్లం), పేజీ 306.
5. చరిత్ర (ఆంగ్లం), పుస్తకం 1. 191.
6. చరిత్ర (ఆంగ్లం), పుస్తకం 1. 191.
7. క్రైపీడియా, జెనొఫొన్ రాసినది, పుస్తకం 7. 5. 33.
8. అపియోన్ విరోధి, జోసీఫస్ రాసినది, పుస్తకం 1. 38-41 (విస్టొన్ నంబరింగ్ పుస్తకం 1. పేరా 8).
9. యెషయా గ్రంథంపై వ్యాఖ్యానం (ఆంగ్లం), జెరోమ్ రాసినది, యెషయా 13:21, 22.