2018 సమావేశ కార్యక్రమం

“ధైర్యంగా ఉండండి!” 2018 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం.

శుక్రవారం

ఈరోజు కార్యక్రమం యెహోషువ 1:7 పై ఆధారపడి ఉంది⁠—⁠‘నిబ్బరం కలిగి బహు ధైర్యంగా ఉండు’

శనివారం

మనం భయపడకుండా దేవుని వాక్యాన్ని ఎలా ప్రకటించవచ్చు?

ఆదివారం

దేవుని ప్రజలకు ధైర్యం అవసరమయ్యే భవిష్యత్‌ సంఘటనలు.

ఆహ్వానితులకు సమాచారం

సమావేశానికి సంబంధించి మీకు కావాల్సిన సమాచారాన్ని ఇక్కడ పొందండి.