శనివారం
‘ఇంతకుముందుకన్నా ఎక్కువ ధైర్యంగా, భయపడకుండా దేవుని వాక్యాన్ని ప్రకటించండి’—ఫిలిప్పీయులు 1:14
ఉదయం
-
9:20 వీడియో రూపంలో ఉన్న సంగీతం
-
9:30 పాట సంఖ్య 76, ప్రార్థన
-
9:40 గోష్ఠి: ధైర్యంగా ఉండండి . . .
-
బైబిలు విద్యార్థులుగా (అపొస్తలుల కార్యాలు 8:35, 36; 13:48)
-
యౌవనస్థులుగా (కీర్తన 71:5; సామెతలు 2:11)
-
ప్రచారకులుగా (1 థెస్సలొనీకయులు 2:2)
-
భార్యాభర్తలుగా (ఎఫెసీయులు 4:26, 27)
-
తల్లిదండ్రులుగా (1 సమూయేలు 17:55)
-
పయినీర్లుగా (1 రాజులు 17:6-8, 12, 16)
-
సంఘ పెద్దలుగా (అపొస్తలుల కార్యాలు 20:28-30)
-
వృద్ధులుగా (దానియేలు 6:10, 11; 12:13)
-
-
10:50 పాట సంఖ్య 119, ప్రకటనలు
-
11:00 గోష్ఠి: పిరికివాళ్లను కాదు, ధైర్యవంతులను అనుకరించండి!
-
పదిమంది ప్రధానులను కాదు, యెహోషువ కాలేబులను (సంఖ్యాకాండము 14:7-9)
-
మేరోజు నివాసులను కాదు, యాయేలును (న్యాయాధిపతులు 5:23)
-
అబద్ధ ప్రవక్తలను కాదు, మీకాయాను (1 రాజులు 22:14)
-
ఊరియాను కాదు, యిర్మీయాను (యిర్మీయా 26:21-23)
-
ధనవంతుడైన యువ అధికారిని కాదు, పౌలును (మార్కు 10:21, 22)
-
-
11:45 ‘మనం వెనకడుగు వేసే ప్రజలం కాదు’! (హెబ్రీయులు 10:35, 36, 39; 11:30, 32-34, 36; 1 పేతురు 5:10)
-
12:15 పాట సంఖ్య 38, విరామం
మధ్యాహ్నం
-
1:35 వీడియో రూపంలో ఉన్న సంగీతం
-
1:45 పాట సంఖ్య 111
-
1:50 గోష్ఠి: ధైర్యం గురించి సృష్టి నేర్పే పాఠాలు
-
సింహాలు (మీకా 5:8)
-
గుర్రాలు (యోబు 39:19-25)
-
ముంగిసలు (కీర్తన 91:3, 13-15)
-
తేనెపిట్టలు (1 పేతురు 3:15)
-
ఏనుగులు (సామెతలు 17:17)
-
-
2:40 పాట సంఖ్య 60, ప్రకటనలు
-
2:50 గోష్ఠి: మన సహోదరులు ధైర్యం చూపిస్తున్నారు . . .
-
ఆఫ్రికాలో (మత్తయి 10:36-39)
-
ఆసియాలో (జెకర్యా 2:8)
-
యూరప్‌లో (ప్రకటన 2:10)
-
ఉత్తర అమెరికాలో (యెషయా 6:8)
-
ఓషియేనియాలో (కీర్తన 94:14, 19)
-
దక్షిణ అమెరికాలో (కీర్తన 34:19)
-
-
4:15 ధైర్యవంతులే అయినా సొంత శక్తి మీద ఆధారపడలేదు! (సామెతలు 3:5, 6; యెషయా 25:9; యిర్మీయా 17:5-10;యోహాను 5:19)
-
4:50 పాట సంఖ్య 3, ముగింపు ప్రార్థన