కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి

ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి
  1. బలం కోసం, శక్తి కోసం మనం ఎవరి వైపు చూడాలి? (యెహో. 1:9; కీర్త. 68:35)

  2. బలమైన విశ్వాసాన్ని మనమెలా పెంచుకుంటూ ఉండవచ్చు? (హెబ్రీ. 11:6)

  3. యెహోవా మనకు అప్పగించిన పనిలో విజయం సాధిస్తామని ఎందుకు నమ్మవచ్చు? (హగ్గ. 2:4-9)

  4. తీవ్రమైన కష్టాలు వచ్చినప్పుడు యెహోవా మనల్ని ఎలా బలపరుస్తాడు? (కీర్త. 18:6, 30; కొలొ. 4:10, 11, అధస్సూచి)

  5. యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించడానికి యౌవనులకు, భార్యాభర్తలకు ఏది సహాయం చేస్తుంది? (మత్త. 22:37, 39)

  6. మనమెలా ‘విశ్వాసంలో స్థిరంగా ఉంటూ బలవంతులు అవ్వగలం’? (1 కొరిం. 16:13; రోమా. 15:5; హెబ్రీ. 5:11–6:1; 12:16, 17)