ఆదివారం
‘ఎప్పుడూ దేవుడు ప్రేమించే ప్రజలుగా ఉండండి’—యూదా 21
ఉదయం
-
9:20 వీడియో రూపంలో ఉన్న సంగీతం
-
9:30 పాట సంఖ్య 106, ప్రార్థన
-
9:40 గోష్ఠి: ప్రేమ ఎలా ప్రవర్తిస్తుందో గుర్తుంచుకోండి
-
ఓర్పు, దయ చూపిస్తుంది (1 కొరింథీయులు 13:4)
-
ఈర్ష్యపడదు, గొప్పలు చెప్పుకోదు (1 కొరింథీయులు 13:4)
-
గర్వంతో ఉబ్బిపోదు, మర్యాద లేకుండా ప్రవర్తించదు (1 కొరింథీయులు 13:4, 5)
-
స్వార్థం చూసుకోదు, త్వరగా కోపం తెచ్చుకోదు (1 కొరింథీయులు 13:5)
-
హానిని మనసులో పెట్టుకోదు, అవినీతి విషయంలో సంతోషించదు (1 కొరింథీయులు 13:5, 6)
-
సత్యం విషయంలో సంతోషిస్తుంది, అన్నిటినీ భరిస్తుంది (1 కొరింథీయులు 13:6, 7)
-
అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ నిరీక్షిస్తుంది (1 కొరింథీయులు 13:7)
-
అన్నిటినీ సహిస్తుంది, శాశ్వతంగా ఉంటుంది (1 కొరింథీయులు 13:7, 8)
-
-
11:10 పాట సంఖ్య 150, ప్రకటనలు
-
11:20 బైబిలు ఆధారిత బహిరంగ ప్రసంగం: ద్వేషంతో నిండిన లోకంలో నిజమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? (యోహాను 13:34, 35)
-
11:50 కావలికోట సారాంశం
-
12:20 పాట సంఖ్య 1, విరామం
మధ్యాహ్నం
-
1:35 వీడియో రూపంలో ఉన్న సంగీతం
-
1:45 పాట సంఖ్య 124
-
1:50 వీడియో డ్రామా: యోషీయా కథ: యెహోవాను ప్రేమించండి; చెడును ద్వేషించండి—2వ భాగం (2 రాజులు 22:3-20; 23:1-25; 2 దినవృత్తాంతములు 34:3-33; 35:1-19)
-
2:20 “యెహోవాయే నా ధైర్యం” పాట, ప్రకటనలు
-
2:30 ‘యెహోవా విశ్వసనీయ ప్రేమతో చేసిన పనుల గురించి జాగ్రత్తగా ఆలోచించండి’ (కీర్తన 107:43, NW; ఎఫెసీయులు 5:1, 2)
-
3:30 కొత్త పాట, ముగింపు ప్రార్థన