కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి

ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి
  1. దేవునిమీద మనకున్న ప్రేమను ఎలా చూపించవచ్చు? (ద్వితీ. 13:3, 4; 1 యోహా. 5:3)

  2. మన సహోదరుల్ని ఎందుకు ప్రేమించాలి? (1 యోహా. 4:11, 20, 21)

  3. మనం సాటి మనిషి పట్ల ప్రేమ ఎలా చూపించవచ్చు? (లేవీ. 19:18; ఎఫె. 5:29)

  4. యెహోవాలా మనమెలా ప్రేమ చూపించవచ్చు? (1 పేతు. 4:8; కొలొ. 3:13)

  5. యెహోవాను స్తుతించే విషయంలో మనమెలా విజయం సాధించవచ్చు? (కీర్త. 104:33; 146:2, 5)

  6. యెహోవాను మన నిండు హృదయంతో ప్రేమించడం అంటే ఏంటి? (నిర్గ. 34:14; ఆమో. 5:15; రోమా. 12:11)