ఆదివారం
“యెహోవాను బట్టి అధికంగా సంతోషించు, అప్పుడు ఆయన నీ హృదయ కోరికల్ని తీరుస్తాడు”—కీర్తన 37:4
ఉదయం
-
9:20 వీడియో రూపంలో ఉన్న సంగీతం
-
9:30 పాట సంఖ్య 22, ప్రార్థన
-
9:40 గోష్ఠి: మనం ఆనందించవచ్చు . . .
-
• శ్రమలు వచ్చినా (రోమీయులు 5:3-5; 8:35, 37)
-
• కష్టాలు వచ్చినా (2 కొరింథీయులు 4:8; 7:5)
-
• హింసలు ఎదురైనా (మత్తయి 5:11, 12)
-
• ఆకలితో ఉన్నా (ఫిలిప్పీయులు 4:11-13)
-
• దిగంబరత్వంలో కూడా (1 కొరింథీయులు 4:11, 16)
-
• ప్రమాదంలో కూడా (2 కొరింథీయులు 1:8-11)
-
• ఖడ్గం ఎదురైనా (2 తిమోతి 4:6-8)
-
-
11:10 పాట సంఖ్య 9, ప్రకటనలు
-
11:20 బైబిలు ఆధారిత బహిరంగ ప్రసంగం: ఎలాంటి సంపదలు నిజమైన సంతోషాన్ని ఇస్తాయి? (సామెతలు 10:22; 1 తిమోతి 6:9, 10; ప్రకటన 21:3-5)
-
11:50 కావలికోట సారాంశం
-
12:20 పాట సంఖ్య 84, విరామం
మధ్యాహ్నం
-
1:40 వీడియో రూపంలో ఉన్న సంగీతం
-
1:50 పాట సంఖ్య 62
-
1:55 బైబిలు వీడియో డ్రామా: నెహెమ్యా: “యెహోవా ఇచ్చే సంతోషమే మీకు బలమైన దుర్గం”—2వ భాగం (నెహెమ్యా 8:1–13:30; మలాకీ 1:6–3:18)
-
2:40 పాట సంఖ్య 71, ప్రకటనలు
-
2:50 ‘యెహోవాను బట్టి అధికంగా సంతోషించండి’! (కీర్తన 16:8, 9, 11; 37:4)
-
3:50 కొత్త ప్రత్యేక పాట, ముగింపు ప్రార్థన