శనివారం
“ఆయన పవిత్రమైన పేరు గురించి గొప్పలు చెప్పుకోండి. యెహోవాను వెతికేవాళ్ల హృదయాలు ఉల్లసించాలి”—కీర్తన 105:3
ఉదయం
-
9:20 వీడియో రూపంలో ఉన్న సంగీతం
-
9:30 పాట సంఖ్య 53, ప్రార్థన
-
9:40 గోష్ఠి: శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—మీ నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోండి
-
• ప్రశ్నలు వేయడం (యాకోబు 1:19)
-
• దేవుని వాక్యానికి ఉన్న శక్తిని ఉపయోగించడం (హెబ్రీయులు 4:12)
-
• ముఖ్యాంశాల్ని ఉదాహరణలతో వివరించడం (మత్తయి 13:34, 35)
-
• ఉత్సాహంగా బోధించడం (రోమీయులు 12:11)
-
• సహానుభూతి చూపించడం (1 థెస్సలొనీకయులు 2:7, 8)
-
• హృదయాన్ని చేరుకునేలా మాట్లాడడం (సామెతలు 3:1)
-
-
10:50 పాట సంఖ్య 58, ప్రకటనలు
-
11:00 గోష్ఠి: శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—యెహోవా సహాయం తీసుకోండి
-
• పరిశోధనా పనిముట్లు (1 కొరింథీయులు 3:9; 2 తిమోతి 3:16, 17)
-
• మన సహోదరులు (రోమీయులు 16:3, 4; 1 పేతురు 5:9)
-
• ప్రార్థన (కీర్తన 127:1)
-
-
11:45 బాప్తిస్మ ప్రసంగం: బాప్తిస్మం గొప్ప సంతోషానికి నడిపిస్తుంది (సామెతలు 11:24; ప్రకటన 4:11)
-
12:15 పాట సంఖ్య 79, విరామం
మధ్యాహ్నం
-
1:35 వీడియో రూపంలో ఉన్న సంగీతం
-
1:45 పాట సంఖ్య 76
-
1:50 శిష్యుల్ని చేసే పనిలో మన సహోదరులు ఆనందిస్తున్నారు . . .
-
• ఆఫ్రికాలో
-
• ఆసియాలో
-
• యూరప్‌లో
-
• ఉత్తర అమెరికాలో
-
• ఓషియేనియాలో
-
• దక్షిణ అమెరికాలో
-
-
2:35 గోష్ఠి: మీ బైబిలు విద్యార్థులకు సహాయం చేయండి . . .
-
• తమను తాము ఆధ్యాత్మికంగా పోషించుకునేలా (మత్తయి 5:3; యోహాను 13:17)
-
• కూటాలకు హాజరయ్యేలా (కీర్తన 65:4)
-
• చెడు సహవాసాలకు దూరంగా ఉండేలా (సామెతలు 13:20)
-
• చెడు అలవాట్లు మానుకునేలా (ఎఫెసీయులు 4:22-24)
-
• యెహోవాతో వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పర్చుకునేలా (1 యోహాను 4:8, 19)
-
-
3:30 పాట సంఖ్య 110, ప్రకటనలు
-
3:40 బైబిలు వీడియో డ్రామా: నెహెమ్యా: “యెహోవా ఇచ్చే సంతోషమే మీకు బలమైన దుర్గం”—1వ భాగం (నెహెమ్యా 1:1–6:19)
-
4:15 ఇప్పుడు శిష్యుల్ని చేసే పని, కొత్తలోకంలో శిష్యుల్ని చేసే పనికి మనల్ని సిద్ధం చేస్తుంది (యెషయా 11:9; అపొస్తలుల కార్యాలు 24:15)
-
4:50 పాట సంఖ్య 140, ముగింపు ప్రార్థన