శుక్రవారం
“ఎల్లప్పుడూ ప్రభువును బట్టి ఆనందించండి. మళ్లీ చెప్తున్నాను, ఆనందించండి!”—ఫిలిప్పీయులు 4:4
ఉదయం
-
9:20 వీడియో రూపంలో ఉన్న సంగీతం
-
9:30 పాట సంఖ్య 111, ప్రార్థన
-
9:40 ఛైర్మన్ ప్రసంగం: యెహోవా “సంతోషంగల దేవుడు” అని ఎందుకు చెప్పవచ్చు? (1 తిమోతి 1:11)
-
10:15 గోష్ఠి: ఆనందంగా ఉండడానికి ఏది సహాయం చేస్తుంది?
-
• సరళమైన జీవితం (ప్రసంగి 5:12)
-
• స్వచ్ఛమైన మనస్సాక్షి (కీర్తన 19:8)
-
• నిజమైన సంతృప్తినిచ్చే పని (ప్రసంగి 4:6; 1 కొరింథీయులు 15:58)
-
• నిజమైన స్నేహితులు (సామెతలు 18:24; 19:4, 6, 7)
-
-
11:05 పాట సంఖ్య 89, ప్రకటనలు
-
11:15 నాటకరూపంలో సాగే బైబిలు పఠనం: “యెహోవా వాళ్లకు సంతోషాన్ని ఇచ్చాడు” (ఎజ్రా 1:1–6:22; హగ్గయి 1:2-11; 2:3-9; జెకర్యా 1:12-16; 2:7-9; 3:1, 2; 4:6, 7)
-
11:45 యెహోవా రక్షణ కార్యాల్ని బట్టి ఉల్లసించండి (కీర్తన 9:14; 34:19; 67:1, 2; యెషయా 12:2)
-
12:15 పాట సంఖ్య 148, విరామం
మధ్యాహ్నం
-
1:30 వీడియో రూపంలో ఉన్న సంగీతం
-
1:40 పాట సంఖ్య 131
-
1:45 గోష్ఠి: మీ కుటుంబంలో ఆనందాన్ని పెంపొందించుకోండి
-
• భర్తలారా, మీ భార్యతో ఆనందంగా ఉండండి (సామెతలు 5:18, 19; 1 పేతురు 3:7)
-
• భార్యలారా, మీ భర్తతో ఆనందంగా ఉండండి (సామెతలు 14:1)
-
• తల్లిదండ్రులారా, మీ పిల్లలతో ఆనందంగా ఉండండి (సామెతలు 23:24, 25)
-
• పిల్లలారా, మీ తల్లిదండ్రులతో ఆనందంగా ఉండండి (సామెతలు 23:22)
-
-
2:50 పాట సంఖ్య 135, ప్రకటనలు
-
3:00 గోష్ఠి: యెహోవా మన ఆనందాన్ని కోరుతున్నాడని సృష్టి రుజువుచేస్తుంది
-
• అందమైన పువ్వులు (కీర్తన 111:2; మత్తయి 6:28-30)
-
• రుచికరమైన ఆహారం (ప్రసంగి 3:12, 13; మత్తయి 4:4)
-
• చూడచక్కని రంగులు (కీర్తన 94:9)
-
• అద్భుతమైన శరీర నిర్మాణం (అపొస్తలుల కార్యాలు 17:28; ఎఫెసీయులు 4:16)
-
• ఆహ్లాదకరమైన శబ్దాలు (సామెతలు 20:12; యెషయా 30:21)
-
• ఆశ్చర్యం కలిగించే జంతువులు (ఆదికాండం 1:26)
-
-
4:00 “శాంతి కోసం కృషి చేసేవాళ్లు సంతోషంగా ఉంటారు”—ఎందుకు? (సామెతలు 12:20; యాకోబు 3:13-18; 1 పేతురు 3:10, 11)
-
4:20 అన్నిటికన్నా గొప్ప ఆనందాన్ని ఇచ్చేది యెహోవాతో దగ్గరి సంబంధమే! (కీర్తన 25:14; హబక్కూకు 3:17, 18)
-
4:55 పాట సంఖ్య 28, ముగింపు ప్రార్థన