2020 గణాంకాలు
యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయాలు: 87
రిపోర్టు చేసిన దేశాల సంఖ్య: 240
మొత్తం సంఘాలు: 1,20,387
ప్రపంచవ్యాప్త జ్ఞాపకార్థ ఆచరణ హాజరు: 1,78,44,773
ప్రపంచవ్యాప్తంగా జ్ఞాపకార్థ చిహ్నాల్లో భాగం వహించిన వాళ్ల సంఖ్య: 21,182
ప్రచారకుల * శిఖరాగ్ర సంఖ్య: 86,95,808
ప్రతీనెల ప్రకటనా పని చేస్తున్న సగటు ప్రచారకుల సంఖ్య: 84,24,185
2019 కంటే పెరుగుదల శాతం: -0.6
బాప్తిస్మం తీసుకున్నవాళ్ల మొత్తం సంఖ్య *: 2,41,994
ప్రతీనెల సగటు పయినీరు * ప్రచారకుల సంఖ్య: 12,99,619
ప్రతీనెల సగటు సహాయ పయినీరు ప్రచారకుల సంఖ్య: 3,38,568
పరిచర్యలో గడిపిన మొత్తం గంటలు: 166,99,01,531
ప్రతీనెల సగటు బైబిలు అధ్యయనాల * సంఖ్య: 77,05,765
2020 సేవా సంవత్సరంలో, * క్షేత్ర సేవ నియామకాల్లో సేవచేస్తున్న ప్రత్యేక పయినీర్లను, మిషనరీలను, ప్రాంతీయ పర్యవేక్షకులను చూసుకోవడానికి యెహోవాసాక్షులు 231 మిలియన్ డాలర్లు వెచ్చించారు. ప్రపంచవ్యాప్తంగా బ్రాంచి కార్యాలయాల్లో మొత్తం 20,994 మంది నియమిత సేవకులు పనిచేస్తున్నారు. వీళ్లంతా యెహోవాసాక్షుల ప్రపంచవ్యాప్త ప్రత్యేక పూర్తికాల సేవకుల బృందానికి చెందినవాళ్లే.
^ పేరా 7 ప్రచారకుడు అనే పదం దేవుని రాజ్యం గురించిన మంచివార్తను చురుగ్గా చాటే లేదా ప్రకటించే వ్యక్తిని సూచిస్తుంది. (మత్తయి 24:14) ఈ సంఖ్యను ఎలా లెక్కిస్తామో తెలుసుకోవడానికి, jw.org/te వెబ్‌సైట్‌లో “ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది యెహోవాసాక్షులు ఉన్నారు?” అనే ఆర్టికల్ చూడండి.
^ పేరా 10 ఒక యెహోవాసాక్షిగా బాప్తిస్మం తీసుకోవడానికి ఏమి చేయాలో తెలుసుకోవడానికి jw.org/te వెబ్‌సైట్‌లో “నేను ఓ యెహోవాసాక్షి అవ్వాలంటే ఏం చేయాలి?” అనే ఆర్టికల్ చూడండి.
^ పేరా 11 పయినీరు అనే పదం, బాప్తిస్మం తీసుకొని ఆదర్శంగా ఉంటూ మంచివార్త ప్రకటించడానికి స్వచ్ఛందంగా ప్రతీనెల నిర్దిష్టమైన గంటలు వెచ్చించే ఓ యెహోవాసాక్షిని సూచిస్తుంది.
^ పేరా 14 మరింత సమాచారం కోసం jw.org/te వెబ్‌సైట్‌లో “బైబిలు అధ్యయనం అంటే ఏమిటి?” అనే ఆర్టికల్ చూడండి.
^ పేరా 15 సెప్టెంబరు 1, 2019 నుండి ఆగస్టు 31, 2020 వరకున్న సమయాన్ని 2020 సేవా సంవత్సరం అంటారు.