కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆహ్వానితులకు సమాచారం

ఆహ్వానితులకు సమాచారం

బాప్తిస్మం శనివారం ఉదయం కార్యక్రమం తర్వాత అభ్యర్థులు బాప్తిస్మం పొందేలా, మీ పెద్దలు స్థానిక పరిస్థితులకు తగ్గట్లు ఏర్పాట్లు చేశారు.

విరాళాలు ఈ సమావేశం 400 కన్నా ఎక్కువ భాషల్లోకి అనువదించబడుతోంది. మీరు ఇచ్చే విరాళాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ పనికి మద్దతిస్తాయి. మీరు విరాళం ఇవ్వాలనుకుంటే, donate.pr418.com ద్వారా ఆన్‌లైన్‌లో ఇవ్వవచ్చు. మీ విరాళాలు ఎంతో విలువైనవి. రాజ్య సంబంధ పనులకు ఉదారంగా మద్దతిస్తున్నందుకు పరిపాలక సభ మీకు కృతజ్ఞతలు చెప్తుంది.

రాజ్య సువార్తికుల కోసం పాఠశాల 23 నుండి 65 సంవత్సరాల మధ్య వయసు ఉండి, ఇంకా ఎక్కువగా పరిచర్య చేయాలని కోరుకుంటున్న పయినీర్లు తమ సంఘ కార్యదర్శితో మాట్లాడాలి, రాజ్య సువార్తికుల కోసం పాఠశాల ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ నింపాలి.

యెహోవాసాక్షుల పరిపాలక సభ ఏర్పాటు చేసినది

© 2021 Watch Tower Bible and Tract Society of Pennsylvania