శనివారం
‘విశ్వాసం కోసం గట్టిగా పోరాడండి’—యూదా 3
ఉదయం
-
9:20 వీడియో రూపంలో ఉన్న సంగీతం
-
9:30 పాట 57, ప్రార్థన
-
9:40 గోష్ఠి: విశ్వాసం లేనివాళ్లు విశ్వాసాన్ని పెంపొందించుకోగలరని గుర్తుంచుకోండి!
-
• నీనెవె ప్రజలు (యోనా 3:5)
-
• యేసు తమ్ముళ్లు (1 కొరింథీయులు 15:7)
-
• ప్రముఖులు (ఫిలిప్పీయులు 3:7, 8)
-
• దేవున్ని నమ్మనివాళ్లు (రోమీయులు 10:13-15; 1 కొరింథీయులు 9:22)
-
-
10:30 ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! ఉపయోగించి విశ్వాసాన్ని పెంపొందించండి (యోహాను 17:3)
-
10:50 పాట 67, ప్రకటనలు
-
11:00 గోష్ఠి: విశ్వాసం కోసం విజయవంతంగా పోరాడుతున్నవాళ్లు
-
• సత్యంలోలేని వివాహజత ఉన్నవాళ్లు (ఫిలిప్పీయులు 3:17)
-
• సత్యంలో ఉన్న ఒంటరి తల్లి లేదా తండ్రి దగ్గర పెరిగినవాళ్లు (2 తిమోతి 1:5)
-
• పెళ్లికాని క్రైస్తవులు (1 కొరింథీయులు 12:25)
-
-
11:45 బాప్తిస్మ ప్రసంగం: విశ్వాసం చూపించండి, శాశ్వత జీవితం సొంతం చేసుకోండి! (మత్తయి 17:20; యోహాను 3:16; హెబ్రీయులు 11:6)
-
12:15 పాట 79, విరామం
మధ్యాహ్నం
-
1:35 వీడియో రూపంలో ఉన్న సంగీతం
-
1:45 పాట 24
-
1:50 గోష్ఠి: మన సహోదరులు విశ్వాసం చూపిస్తున్నారు . . .
-
• ఆఫ్రికాలో
-
• ఆసియాలో
-
• యూరప్‌లో
-
• ఉత్తర అమెరికాలో
-
• ఓషియేనియాలో
-
• దక్షిణ అమెరికాలో
-
-
2:15 గోష్ఠి: విశ్వాసం చూపిస్తూ మీకు దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకోండి
-
• కొత్త భాష నేర్చుకోండి (1 కొరింథీయులు 16:9)
-
• అవసరం ఎక్కువ ఉన్న ప్రాంతానికి వెళ్లండి (హెబ్రీయులు 11:8-10)
-
• రాజ్య సువార్తికుల కోసం పాఠశాలకు అప్లై చేయండి (1 కొరింథీయులు 4:17)
-
• రాజ్య సంబంధ నిర్మాణ పనుల్లో సహాయం చేయండి (నెహెమ్యా 1:2, 3; 2:5)
-
• యెహోవా పని కోసం “కొంత తీసి పక్కకు పెట్టండి” (1 కొరింథీయులు 16:2)
-
-
3:15 పాట 84, ప్రకటనలు
-
3:20 బైబిలు వీడియో డ్రామా: దానియేలు: జీవితాంతం విశ్వాసం చూపించిన వ్యక్తి—1వ భాగం (దానియేలు 1:1–2:49; 4:1-33)
-
4:20 ‘విశ్వాసం కోసం గట్టిగా పోరాడండి’! (యూదా 3; సామెతలు 14:15; రోమీయులు 16:17)
-
4:55 పాట 38, ముగింపు ప్రార్థన