శుక్రవారం
“ఇంకా బలమైన విశ్వాసం కలిగివుండేలా మాకు సాయం చేయి”—లూకా 17:5
ఉదయం
-
9:20 వీడియో రూపంలో ఉన్న సంగీతం
-
9:30 పాట 5, ప్రార్థన
-
9:40 ఛైర్మన్ ప్రసంగం: విశ్వాసానికి ఎంత శక్తి ఉంది? (మత్తయి 17:19, 20; హెబ్రీయులు 11:1)
-
10:10 గోష్ఠి: మనం వీటిపై ఎందుకు విశ్వాసం కలిగివున్నాం . . .
-
• దేవుని ఉనికిపై (ఎఫెసీయులు 2:1, 12; హెబ్రీయులు 11:3)
-
• దేవుని వాక్యంపై (యెషయా 46:10)
-
• దేవుని నీతి ప్రమాణాలపై (యెషయా 48:17)
-
• దేవుని ప్రేమపై (యోహాను 6:44)
-
-
11:05 పాట 37, ప్రకటనలు
-
11:15 నాటకరూపంలో సాగే బైబిలు పఠనం: నోవహు—విశ్వాసం ఉండడం వల్ల లోబడ్డాడు (ఆదికాండం 6:1–8:22; 9:8-16)
-
11:45 ‘విశ్వాసం ఉంచండి, సందేహపడకండి’ (మత్తయి 21:21, 22)
-
12:15 పాట 118, విరామం
మధ్యాహ్నం
-
1:35 వీడియో రూపంలో ఉన్న సంగీతం
-
1:45 పాట 2
-
1:50 గోష్ఠి: మీ విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి సృష్టిని గమనించండి
-
• నక్షత్రాలు (యెషయా 40:26)
-
• సముద్రాలు (కీర్తన 93:4)
-
• అడవులు (కీర్తన 37:10, 11, 29)
-
• గాలి, నీళ్లు (కీర్తన 147:17, 18)
-
• సముద్ర జీవులు (కీర్తన 104:27, 28)
-
• మన శరీరాలు (యెషయా 33:24)
-
-
2:50 పాట 148, ప్రకటనలు
-
3:00 యెహోవా శక్తికార్యాలు విశ్వాసాన్ని కలిగిస్తాయి (యెషయా 43:10; హెబ్రీయులు 11:32-35)
-
3:20 గోష్ఠి: విశ్వాసం చూపించినవాళ్లను అనుకరించండి, విశ్వాసం లేనివాళ్లను కాదు
-
• హేబెలును అనుకరించండి, కయీనును కాదు (హెబ్రీయులు 11:4)
-
• హనోకును అనుకరించండి, లెమెకును కాదు (హెబ్రీయులు 11:5)
-
• నోవహును అనుకరించండి, ఆయన పొరుగువాళ్లను కాదు (హెబ్రీయులు 11:7)
-
• మోషేను అనుకరించండి, ఫరోను కాదు (హెబ్రీయులు 11:24-26)
-
• యేసు శిష్యులను అనుకరించండి, పరిసయ్యులను కాదు (అపొస్తలుల కార్యాలు 5:29)
-
-
4:15 “మీరు విశ్వాసంలో ఉన్నారో లేదో పరీక్షించుకుంటూ ఉండండి”—ఎలా? (2 కొరింథీయులు 13:5, 11)
-
4:50 పాట 119, ముగింపు ప్రార్థన