ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి
1. విశ్వాసాన్ని చూపించడం వల్ల ఫలితం ఏంటి? (యోహా. 3:16)
2. ఇస్సాకు-రిబ్కా, ఎస్తేరు, తిమోతి చూపించిన విశ్వాసాన్ని మనం ఎలా అనుకరించవచ్చు? (ప్రసం. 4:11, 12; కీర్త. 119:46; 2 తిమో. 1:5)
3. సవాళ్లు ఉన్నా ప్రకటిస్తూ ఉండడానికి మనల్ని ఏది పురికొల్పుతుంది? (2 కొరిం. 4:13)
4. మనం ప్రతీరోజు ఎలా ‘విశ్వాసంతో నడుచుకోవచ్చు’? (2 కొరిం. 5:7)
5. మనం యెహోవాకు తెలియాలంటే ఏం చేయాలి? (2 తిమో. 2:19; యాకో. 4:6; 2 కొరిం. 13:5)