కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి

ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి
  1. 1. మన విశ్వాసాన్ని ఇప్పుడే బలపర్చుకోవడం ఎందుకు అవసరం? (హెబ్రీ. 10:39)

  2. 2. యెహోవా అదృశ్యుడైనా మనం ఆయన్ని ఎలా ‘చూడవచ్చు’? (హెబ్రీ. 11:27)

  3. 3. బైబిలు ప్రవచనాల్ని పరిశీలించడం వల్ల ప్రయోజనం ఏమిటి? (రోమా. 10:17)

  4. 4. విశ్వాసం వృద్ధి చేసుకోవడానికి పవిత్రశక్తి ఎలా సహాయం చేయగలదు? (లూకా 11:13; గల. 5:22)

  5. 5. విశ్వాసాన్ని బలపర్చుకునేలా మనం ఇతరులకు ఎలా సహాయం చేయవచ్చు? (1 థెస్స. 2:7, 8)

  6. 6. “మన విశ్వాసానికి ముఖ్య ప్రతినిధి, దాన్ని పరిపూర్ణం చేసే వ్యక్తి అయిన యేసు వైపే చూస్తూ” ఉండడం ఎందుకు ప్రాముఖ్యం? (హెబ్రీ. 12:2, 3)