శనివారం
ఉదయం
-
9:20 వీడియో రూపంలో ఉన్న సంగీతం
-
9:30 పాట 58, ప్రార్థన
-
9:40 గోష్ఠి: “శాంతి సువార్త” ప్రకటించడానికి సిద్ధంగా ఉండండి
-
• మీ ఉత్సాహాన్ని తగ్గనివ్వకండి (రోమీయులు 1:14, 15)
-
• బాగా సిద్ధపడండి (2 తిమోతి 2:15)
-
• మీరే మొదటి అడుగు వేయండి (యోహాను 4:6, 7, 9, 25, 26)
-
• ఆసక్తి చూపిస్తే మళ్లీ కలవండి (1 కొరింథీయులు 3:6)
-
• ఆలోచనా సామర్థ్యాన్ని పెంచుకునేలా మీ స్టడీవాళ్లకు సహాయం చేయండి (హెబ్రీయులు 6:1)
-
-
10:40 యౌవనులారా—మీరు శాంతిని పొందాలంటే పూర్తికాల సేవ చేయండి! (మత్తయి 6:33; లూకా 7:35; యాకోబు 1:4)
-
11:00 పాట 135, ప్రకటనలు
-
11:10 వీడియో: మన సహోదరులు శాంతిగా ఉన్నారు . . .
-
• వ్యతిరేకత ఎదురైనా
-
• అనారోగ్యం ఉన్నా
-
• ఆర్థిక ఇబ్బందులు ఉన్నా
-
• ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయినా
-
-
11:45 బాప్తిస్మం: “శాంతి మార్గంలో” నడుస్తూ ఉండండి (లూకా 1:79; 2 కొరింథీయులు 4:16-18; 13:11)
-
12:15 పాట 54, విరామం
మధ్యాహ్నం
-
1:35 వీడియో రూపంలో ఉన్న సంగీతం
-
1:45 పాట 29
-
1:50 గోష్ఠి: శాంతిని పాడుచేసే వాటిని వదిలేయండి
-
• గొప్పలు చెప్పుకోవడం (ఎఫెసీయులు 4:22; 1 కొరింథీయులు 4:7)
-
• ఈర్ష్య (ఫిలిప్పీయులు 2:3, 4)
-
• నిజాయితీ లేకపోవడం (ఎఫెసీయులు 4:25)
-
• పుకార్లు వ్యాప్తిచేయడం (సామెతలు 15:28)
-
• కోపాన్ని అణచుకోలేకపోవడం (యాకోబు 1:19)
-
-
2:45 బైబిలు వీడియో డ్రామా: యెహోవా మనల్ని శాంతి మార్గంలో నడిపిస్తాడు—1వ భాగం (యెషయా 48:17, 18)
-
3:15 పాట 130, ప్రకటనలు
-
3:25 గోష్ఠి: శాంతిగా ఉండడానికి కృషిచేస్తూ ఉండండి
-
• త్వరగా కోపం తెచ్చుకోకుండా ఉండడం ద్వారా (సామెతలు 19:11; ప్రసంగి 7:9; 1 పేతురు 3:11)
-
• క్షమాపణ అడగడం ద్వారా (మత్తయి 5:23, 24; అపొస్తలుల కార్యాలు 23:3-5)
-
• మనస్ఫూర్తిగా క్షమించడం ద్వారా (కొలొస్సయులు 3:13)
-
• మాట్లాడే వరాన్ని తెలివిగా ఉపయోగించడం ద్వారా (సామెతలు 12:18; 18:21)
-
-
4:15 శాంతియుతంగా మెలుగుతూ, మన ఐక్యతను కాపాడుకుందాం! (ఎఫెసీయులు 4:1-6)
-
4:50 పాట 113, ముగింపు ప్రార్థన