శుక్రవారం
ఉదయం
-
9:20 వీడియో రూపంలో ఉన్న సంగీతం
-
9:30 పాట 86, ప్రార్థన
-
9:40 ఛైర్మన్ ప్రసంగం: యెహోవా “శాంతిని అనుగ్రహించే దేవుడు” (రోమీయులు 15:33; ఫిలిప్పీయులు 4:6, 7)
-
10:10 గోష్ఠి: ప్రేమ చూపిస్తే నిజమైన శాంతిని పొందుతాం
-
• దేవున్ని ప్రేమించండి (మత్తయి 22:37, 38; రోమీయులు 12:17-19)
-
• సాటిమనిషిని ప్రేమించండి (మత్తయి 22:39; రోమీయులు 13:8-10)
-
• దేవుని వాక్యాన్ని ప్రేమించండి (కీర్తన 119:165, 167, 168)
-
-
11:05 పాట 24, ప్రకటనలు
-
11:15 నాటకరూపంలో సాగే బైబిలు పఠనం: యాకోబు—ఎప్పుడూ శాంతిగా ఉండడానికి కృషిచేశాడు (ఆదికాండం 26:12–33:11)
-
11:45 “నిజమైన నీతి వల్ల శాంతి కలుగుతుంది” (యెషయా 32:17; 60:21, 22)
-
12:15 పాట 97, విరామం
మధ్యాహ్నం
-
1:35 వీడియో రూపంలో ఉన్న సంగీతం
-
1:45 పాట 144
-
1:50 గోష్ఠి: సంతోషించండి! శాంతిని తెస్తానని దేవుడు మాటిచ్చాడు
-
• “నా సేవకులు భోజనం చేస్తారు . . . నీళ్లు తాగుతారు” (యెషయా 65:13, 14)
-
• ‘వాళ్లు ఇళ్లు కట్టుకుంటారు, ద్రాక్షతోటలు నాటుకుంటారు’ (యెషయా 65:21-23)
-
• “తోడేలు, గొర్రెపిల్ల కలిసి మేస్తాయి” (యెషయా 11:6-9; 65:25)
-
• “అందులో నివసించే వాళ్లెవ్వరూ, ‘నాకు ఒంట్లో బాలేదు’ అని అనరు” (యెషయా 33:24; 35:5, 6)
-
• “ఇక ఎప్పుడూ ఉండకుండా మరణాన్ని ఆయన మింగేస్తాడు” (యెషయా 25:7, 8)
-
-
2:50 పాట 35, ప్రకటనలు
-
3:00 గోష్ఠి: కుటుంబంలో శాంతి ఉండాలంటే ఏం చేయాలి?
-
• ఒకరికొకరు ప్రేమ, గౌరవం చూపించుకోండి (రోమీయులు 12:10)
-
• మనసువిప్పి మాట్లాడుకోండి (ఎఫెసీయులు 5:15, 16)
-
• కలిసికట్టుగా పనిచేయండి (మత్తయి 19:6)
-
• కలిసి యెహోవాను ఆరాధించండి (యెహోషువ 24:15)
-
-
3:55 “శాంతికి అధిపతి” అయిన యేసుకు నమ్మకంగా మద్దతివ్వండి (యెషయా 9:6, 7; తీతు 3:1, 2)
-
4:15 మోసపోకండి! ఈ లోకం నిజమైన శాంతిని ఇవ్వలేదు (మత్తయి 4:1-11; యోహాను 14:27; 1 థెస్సలొనీకయులు 5:2, 3)
-
4:50 పాట 112, ముగింపు ప్రార్థన