కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి

ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి
  1. 1. యెహోవా కుటుంబంలో మనకున్న స్థానాన్ని విలువైనదిగా ఎంచుతున్నామని ఎలా చూపించవచ్చు? (ఎఫె. 4:3)

  2. 2. మనం ఇతరుల మీద ఎలా శ్రద్ధ చూపించవచ్చు? అలా ఎందుకు చూపించాలి? (రోమా. 15:7)

  3. 3. యెహోవా కుటుంబంలో భాగమయ్యేలా వీలైనంత ఎక్కువమందికి మనం ఎలా సహాయం చేయవచ్చు? (ఎఫె. 2:17; 6:15)

  4. 4. మనం ఎలా శాంతిని నెలకొల్పేవాళ్లుగా ఉండవచ్చు? (ఎఫె. 4:29; 5:1, 2; 6:13)

  5. 5. మన ఆధ్యాత్మిక కుటుంబం పట్ల ప్రేమను ఎలా పెంచుకోవచ్చు? (ఎఫె. 1:15, 16)

© 2022 Watch Tower Bible and Tract Society of Pennsylvania

CA-copgm23-TU