కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా ఐక్య కుటుంబం

యెహోవా ఐక్య కుటుంబం

ఎఫెసీయులు 4:3

ఉదయం

  • 9:30 సంగీతం

  • 9:40 పాట 85, ప్రార్థన

  • 9:50 యెహోవా కుటుంబంలో మీకున్న స్థానాన్ని విలువైనదిగా ఎంచండి

  • 10:05 గోష్ఠి: వాళ్లు ఇతరుల మీద శ్రద్ధ చూపించారు

    • • ఎలీహు

    • • లూదియ

    • • యేసు

  • 11:05 పాట 100, ప్రకటనలు

  • 11:15 యెహోవా కుటుంబంలో భాగమయ్యేలా ఇతరులకు సహాయం చేస్తూ ఉండండి

  • 11:30 సమర్పణ, బాప్తిస్మం

  • 12:00 పాట 135

మధ్యాహ్నం

  • 1:10 సంగీతం

  • 1:20 పాట 132, ప్రార్థన

  • 1:30 బైబిలు ఆధారిత బహిరంగ ప్రసంగం: మీ ఇల్లు శాంతికి, ప్రశాంతతకు నిలయంగా ఉందా?

  • 2:00 కావలికోట సారాంశం

  • 2:30 పాట 136, ప్రకటనలు

  • 2:40 గోష్ఠి: మీరు ఎలా శాంతిని నెలకొల్పేవాళ్లుగా ఉండవచ్చు?

    • • “బలపర్చే మంచి మాటలే మాట్లాడండి”

    • • ‘ప్రేమతో నడుచుకోండి’

    • • మన శత్రువులతో పోరాడండి

  • 3:40 మీ ఆధ్యాత్మిక కుటుంబం విషయంలో ‘మానకుండా దేవునికి కృతజ్ఞతలు చెప్పండి’

  • 4:15 పాట 107, ప్రార్థన