ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి
1. శాంతిని ప్రేమించేవాళ్లను మనం ఎలా గుర్తుపట్టవచ్చు? (లూకా 10:6)
2. దేవునికి స్నేహితులయ్యేలా శాంతిని ప్రేమించేవాళ్లకు మనం ఎలా సహాయం చేయవచ్చు? (మత్త. 10:11)
3. శాంతిని ప్రేమించేవాళ్లను వెదకడంలో, శాంతికి అధిపతి మనకు ఎలా సహాయం చేస్తున్నాడు? (యెష. 9:6, 7; మత్త. 28:20)
4. మనం శాంతిని ప్రేమించేవాళ్లమని ఎలా నిరూపించుకోవచ్చు? (కీర్త. 11:5; 2 తిమో. 2:24; యాకో. 3:17, 18)
5. శాంతిని ప్రేమించేవాళ్లు ఒకరికొకరు ఎలా సహాయం చేసుకుంటారు? (2 కొరిం. 6:13)
6. మనం ఎలా “మంచి చేసి చెడు మీద విజయం సాధిస్తూ” ఉండవచ్చు? (రోమా. 12:2, 6, 10, 18)
© 2022 Watch Tower Bible and Tract Society of Pennsylvania
CA-brpgm23-TU