కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

శాంతిని ప్రేమించేవాళ్లు

శాంతిని ప్రేమించేవాళ్లు

లూకా 10:6

ఉదయం

  • 9:40 సంగీతం

  • 9:50 పాట 58, ప్రార్థన

  • 10:00 శాంతిని ప్రేమించేవాళ్లారా, మీకు స్వాగతం!

  • 10:15 శాంతిని ప్రేమించేవాళ్ల కోసం వెదుకుతూ ఉండండి

  • 10:30 శాంతిని ప్రేమించేవాళ్లను వెదకడంలో, శాంతికి అధిపతి మీకు సహాయం చేస్తాడు

  • 10:55 పాట 103, ప్రకటనలు

  • 11:05 శాంతిని ప్రేమించేవాళ్లు ఇక యుద్ధం చేయడం నేర్చుకోరు

  • 11:35 సమర్పణ, బాప్తిస్మం

  • 12:05 పాట 79

మధ్యాహ్నం

  • 1:20 సంగీతం

  • 1:30 పాట 76

  • 1:35 అనుభవాలు

  • 1:45 కావలికోట సారాంశం

  • 2:15 గోష్ఠి: శాంతిని ప్రేమించేవాళ్లు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు

    • • “మీ హృదయాల్ని విశాలం చేసుకోండి”

    • • యౌవనులు తమ సామర్థ్యాల్ని శ్రేష్ఠమైన విధంగా ఉపయోగించేలా సహాయం చేయండి

    • • పెద్ద వయసువాళ్లను గౌరవించండి

  • 3:00 పాట 57, ప్రకటనలు

  • 3:10 శాంతిని ప్రేమించేవాళ్లు ఎలా మంచి చేసి చెడు మీద విజయం సాధిస్తారు?

  • 3:55 పాట 45, ప్రార్థన