శనివారం
“అందరితో ఓర్పుగా ఉండండి”—1 థెస్సలొనీకయులు 5:14
ఉదయం
-
9:20 వీడియో రూపంలో ఉన్న సంగీతం
-
9:30 పాట 58, ప్రార్థన
-
9:40 గోష్ఠి: మేం ఓర్పు చూపిస్తూ, “మమ్మల్ని మేము దేవుని పరిచారకులుగా సిఫారసు చేసుకుంటున్నాం”
-
• పరిచర్య చేస్తున్నప్పుడు (అపొస్తలుల కార్యాలు 26:29; 2 కొరింథీయులు 6:4-6)
-
• బైబిలు విద్యార్థులకు బోధిస్తున్నప్పుడు (యోహాను 16:12)
-
• ఒకరినొకరు ప్రోత్సహించుకున్నప్పుడు (1 థెస్సలొనీకయులు 5:11)
-
• సంఘపెద్దగా సేవ చేస్తున్నప్పుడు (2 తిమోతి 4:2)
-
-
10:30 యెహోవా మీ విషయంలో ఓర్పు చూపించాడు, కాబట్టి మీరూ ఓర్పు చూపించండి (మత్తయి 7:1, 2; 18:23-35)
-
10:50 పాట 138, ప్రకటనలు
-
11:00 గోష్ఠి: ‘ఓర్పు చూపిస్తూ, ప్రేమతో ఒకరినొకరు భరించుకుంటూ ఉండండి’
-
• సత్యంలో లేని బంధువులు (కొలొస్సయులు 4:6)
-
• మీ భర్త లేదా భార్య (సామెతలు 19:11)
-
• మీ పిల్లలు (2 తిమోతి 3:14)
-
• ఆరోగ్యం బాలేని లేదా వయసుపైబడిన కుటుంబ సభ్యులు (హెబ్రీయులు 13:16)
-
-
11:45 బాప్తిస్మం: యెహోవా చూపించే ఓర్పు మన రక్షణ కోసమే! (2 పేతురు 3:13-15)
-
12:15 పాట 75, విరామం
మధ్యాహ్నం
-
1:35 వీడియో రూపంలో ఉన్న సంగీతం
-
1:45 పాట 106
-
1:50 క్షణికమైన, తాత్కాలికమైన ఆనందాల కోసం ఉరిలో చిక్కుకోకండి (1 థెస్సలొనీకయులు 4:3-5; 1 యోహాను 2:17)
-
2:15 గోష్ఠి: “అహంకార స్వభావం కలిగివుండడం కన్నా ఓపిగ్గా ఉండడం మేలు”
-
• హేబెలును అనుకరించండి, ఆదామును కాదు (ప్రసంగి 7:8)
-
• యాకోబును అనుకరించండి, ఏశావును కాదు (హెబ్రీయులు 12:16)
-
• మోషేను అనుకరించండి, కోరహును కాదు (సంఖ్యాకాండం 16:9, 10)
-
• సమూయేలును అనుకరించండి, సౌలును కాదు (1 సమూయేలు 15:22)
-
• యోనాతానును అనుకరించండి, అబ్షాలోమును కాదు (1 సమూయేలు 23:16-18)
-
-
3:15 పాట 87, ప్రకటనలు
-
3:25 వీడియో డ్రామా: మీ భారాన్నంతా యెహోవా చేతుల్లో పెట్టేయండి —1వ భాగం (కీర్తన 37:5)
-
3:55 “హింసించినప్పుడు ఓర్పుతో సహిస్తున్నాం” (1 కొరింథీయులు 4:12; రోమీయులు 12:14, 21)
-
4:30 పాట 79, ముగింపు ప్రార్థన