ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి
1. మంచివార్తను నమ్మితే మన ప్రవర్తన ఎలా ఉంటుంది? (ఫిలి. 1:27; 3:8)
2. మంచివార్త మన జీవితాన్ని ఎలా మారుస్తుంది? (కొలొ. 1:5, 6)
3. మంచివార్త ప్రకటిస్తూ ఉండేలా మనల్ని ఏది కదిలిస్తుంది? (2 పేతు. 3:11, 12; 1 కొరిం. 9:19, 23)
4. మనల్ని మనం దేవుని పరిచారకులుగా ఎలా సిఫారసు చేసుకుంటాం? (2 కొరిం. 6:4-8)
5. మంచివార్త మనకు ఎలా శిక్షణ ఇస్తోంది? (తీతు 2:11-14)
© 2024 Watch Tower Bible and Tract Society of Pennsylvania
CA-copgm25-TU