కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి

ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి
  1. 1. మనం ఎందుకు ‘మంచివార్త విషయంలో సిగ్గుపడం’? (రోమా. 1:16; 11:13)

  2. 2. మనం మంచివార్త వైపు ఎలా నిలబడతాం? (మత్త. 10:32; రోమా. 10:9)

  3. 3. మనం ఏం చేస్తే పరిచర్యలో నైపుణ్యంగల పనివాళ్లలా అవుతాం? (2 తిమో. 2:15)

  4. 4. ఒనేసిఫోరును మనం ఎలా ఆదర్శంగా తీసుకోవచ్చు? (2 తిమో. 1:7, 8)

  5. 5. మన దేవుని వైపు నిలబడడానికి సిగ్గుపడం అని ఎలా చూపిస్తాం? (హెబ్రీ. 10:39; 1 పేతు. 3:15; యోహా. 18:36; 1 థెస్స. 5:12, 13)

  6. 6. మనం ఎలా ‘యెహోవాను బట్టి గొప్పలు చెప్పుకుంటాం’? (కీర్త. 34:1, 2; 1 కొరిం. 1:31)

© 2024 Watch Tower Bible and Tract Society of Pennsylvania

CA-brpgm25-TU