‘మంచివార్త విషయంలో సిగ్గుపడం’
ఉదయం
-
9:40 సంగీతం
-
9:50 పాట 67, ప్రార్థన
-
10:00 మనం ఎందుకు ‘మంచివార్త విషయంలో సిగ్గుపడం’?
-
10:15 మంచివార్త వైపు నిలబడండి
-
10:30 “ఏమాత్రం సిగ్గుపడాల్సిన అవసరంలేని పనివాడిగా” ఉండండి
-
10:55 పాట 73, ప్రకటనలు
-
11:05 పవిత్రశక్తి మనలో శక్తిని, ప్రేమను, మంచి వివేచనను పుట్టిస్తుంది
-
11:35 బాప్తిస్మ ప్రసంగం: ‘మంచివార్తకు లోబడుతూనే ఉండండి’
-
12:05 పాట 75