B5
గుడారం, ప్రధానయాజకుడు
గుడారంలో ఇవి ఉండేవి
-
1 మందసం (నిర్గ 25:10-22; 26:33)
-
2 తెర (నిర్గ 26:31-33)
-
3 తెర స్తంభం (నిర్గ 26:31, 32)
-
4 పవిత్ర స్థలం (నిర్గ 26:33)
-
5 అతి పవిత్ర స్థలం (నిర్గ 26:33)
-
6 తెర (నిర్గ 26:36)
-
7 తెర స్తంభం (నిర్గ 26:37)
-
8 రాగి దిమ్మలు (నిర్గ 26:37)
-
9 ధూపవేదిక (నిర్గ 30:1-6)
-
10 సముఖపు రొట్టెల బల్ల (నిర్గ 25:23-30; 26:35)
-
11 దీపస్తంభం (నిర్గ 25:31-40; 26:35)
-
12 నార తెర (నిర్గ 26:1-6)
-
13 మేక వెంట్రుకల తెర (నిర్గ 26:7-13)
-
14 పొట్టేలు తోళ్ల కప్పు (నిర్గ 26:14)
-
15 సముద్రవత్సల తోళ్ల కప్పు (నిర్గ 26:14)
-
16 చట్రం (నిర్గ 26:15-18, 29)
-
17 చట్రం కింద వెండి దిమ్మ (నిర్గ 26:19-21)
-
18 అడ్డకర్ర (నిర్గ 26:26-29)
-
19 వెండి దిమ్మ (నిర్గ 26:32)
-
20 రాగి గంగాళం (నిర్గ 30:18-21)
-
21 దహనబలుల బలిపీఠం (నిర్గ 27:1-8)
-
22 ప్రాంగణం (నిర్గ 27:17, 18)
-
23 ప్రవేశ ద్వారం (నిర్గ 27:16)
-
24 నారతో చేసిన వేలాడే తెరలు (నిర్గ 27:9-15)
ప్రధానయాజకుడు
నిర్గమకాండం 28 వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రధానయాజకుడి వస్త్రాల గురించి వివరంగా ఉంది
-
తలపాగా (నిర్గ 28:39)
-
సమర్పణకు గుర్తైన పవిత్ర రేకు (నిర్గ 28:36; 29:6)
-
సులిమాని రాయి (నిర్గ 28:9)
-
గొలుసు (నిర్గ 28:14)
-
12 రత్నాలు గల న్యాయనిర్ణయ వక్షపతకం (నిర్గ 28:15-21)
-
ఏఫోదు, అల్లిన దట్టీ (నిర్గ 28:6, 8)
-
చేతుల్లేని నీలంరంగు నిలువుటంగీ (నిర్గ 28:31)
-
గంటల, దానిమ్మ పండ్ల అంచు (నిర్గ 28:33-35)
-
సన్నని నారతో బుట్టాపనిగా చేసిన చొక్కా (నిర్గ 28:39)