చూపించు బైబిలు పుస్తకం ఆదికాండం నిర్గమకాండం లేవీయకాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశకాండం యెహోషువ న్యాయాధిపతులు రూతు 1 సమూయేలు 2 సమూయేలు 1 రాజులు 2 రాజులు 1 దినవృత్తాంతాలు 2 దినవృత్తాంతాలు ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు యోబు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతం యెషయా యిర్మీయా విలాపవాక్యాలు యెహెజ్కేలు దానియేలు హోషేయ యోవేలు ఆమోసు ఓబద్యా యోనా మీకా నహూము హబక్కూకు జెఫన్యా హగ్గయి జెకర్యా మలాకీ మత్తయి మార్కు లూకా యోహాను అపొస్తలుల కార్యాలు రోమీయులు 1 కొరింథీయులు 2 కొరింథీయులు గలతీయులు ఎఫెసీయులు ఫిలిప్పీయులు కొలొస్సయులు 1 థెస్సలొనీకయులు 2 థెస్సలొనీకయులు 1 తిమోతి 2 తిమోతి తీతు ఫిలేమోను హెబ్రీయులు యాకోబు 1 పేతురు 2 పేతురు 1 యోహాను 2 యోహాను 3 యోహాను యూదా ప్రకటన అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 జెకర్యా పుస్తకం అధ్యాయాలు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 విషయసూచిక 1 యెహోవా దగ్గరికి తిరిగిరమ్మని పిలుపు (1-6) ‘నా దగ్గరికి తిరిగిరండి, నేను మీ దగ్గరికి తిరిగొస్తాను’ (3) 1వ దర్శనం: గొంజి చెట్ల మధ్య గుర్రపురౌతులు (7-17) “యెహోవా మళ్లీ సీయోనును ఓదారుస్తాడు” (17) 2వ దర్శనం: నాలుగు కొమ్ములు, నలుగురు చేతిపనివాళ్లు (18-21) 2 3వ దర్శనం: కొలనూలు పట్టుకున్న వ్యక్తి (1-13) యెరూషలేము కొలవబడుతుంది (2) యెహోవా “అగ్ని ప్రాకారంగా” ఉంటాడు (5) దేవుని కనుగుడ్డును ముట్టుకున్నట్టే (8) చాలా దేశాలు యెహోవా పక్షాన చేరుతాయి (11) 3 4వ దర్శనం: ప్రధానయాజకుని వస్త్రాల్ని మార్చడం (1-10) ప్రధానయాజకుడైన యెహోషువను సాతాను ఎదిరించడం (1) ‘మొలక అనే నా సేవకుణ్ణి తీసుకొస్తాను!’ (8) 4 5వ దర్శనం: దీపస్తంభం, రెండు ఒలీవ చెట్లు (1-14) ‘మనుషుల శక్తి వల్ల కాదు, నా పవిత్రశక్తి వల్లే’ (6) పనులు చిన్నగా మొదలైన రోజును చిన్నచూపు చూడకండి (10) 5 6వ దర్శనం: ఎగురుతున్న గ్రంథపుచుట్ట (1-4) 7వ దర్శనం: ఈఫా పాత్ర (5-11) పాత్ర లోపల దుష్టత్వం అనే స్త్రీ (8) పాత్ర షీనారుకు తీసుకెళ్లబడడం (9-11) 6 8వ దర్శనం: నాలుగు రథాలు (1-8) మొలక అనే పేరున్న వ్యక్తి రాజు, యాజకుడు అవుతాడు (9-15) 7 బూటకపు ఉపవాసాల్ని యెహోవా ఖండించడం (1-14) “మీరు నిజంగా నా కోసమే ఉపవాసం ఉన్నారా?” (5) ‘న్యాయంగా, విశ్వసనీయ ప్రేమతో, కరుణతో ప్రవర్తించండి’ (9) 8 యెహోవా సీయోనుకు శాంతిని, సత్యాన్ని దయచేస్తాడు (1-23) యెరూషలేము, “నమ్మకమైన నగరం” (3) “ఒకరితో ఒకరు నిజమే మాట్లాడాలి” (16) ఉపవాసాలు పండుగలుగా మారతాయి (18, 19) ‘యెహోవాను త్వరగా వెదుకుదాం’ (21) పదేసిమంది ఒక యూదుని చెంగు పట్టుకోవడం (23) 9 చుట్టుపక్కల దేశాల మీద దేవుని తీర్పు (1-8) సీయోను రాజు వస్తున్నాడు (9, 10) వినయంగల రాజు గాడిద మీద రావడం (9) యెహోవా ప్రజలు విడుదలౌతారు (11-17) 10 వర్షం కోసం అబద్ధ దేవతల్ని కాదు యెహోవాను వేడుకోండి (1, 2) యెహోవా తన ప్రజల్ని ఐక్యం చేస్తాడు (3-12) యూదా నుండి ప్రధానుడు (3, 4) 11 నిజమైన కాపరిని తిరస్కరించడం వల్ల పర్యవసానాలు (1-17) “వధకు గురికాబోతున్న మందను కాయి” (4) రెండు కర్రలు: మనోహరం, ఐక్యత (7) కాపరి జీతం: 30 వెండి రూకలు (12) ఆ డబ్బును ఖజానాలోకి విసిరేయడం (13) 12 యూదాను, యెరూషలేమును యెహోవా సమర్థించడం (1-9) యెరూషలేము, “బరువైన రాయి” (3) పొడవబడిన వ్యక్తిని చూసి ఏడ్వడం (10-14) 13 విగ్రహాల్ని, అబద్ధ ప్రవక్తల్ని తొలగించడం (1-6) అబద్ధ ప్రవక్తలు అవమానాలపాలౌతారు (4-6) కాపరి కొట్టబడతాడు (7-9) మూడింట ఒక వంతు మంది శుద్ధిచేయబడతారు (9) 14 సత్యారాధన సంపూర్ణ విజయం (1-21) ఒలీవల కొండ మధ్యకు చీలిపోవడం (4) యెహోవాను మాత్రమే ఆరాధిస్తారు, ఆయన పేరును మాత్రమే స్తుతిస్తారు (9) యెరూషలేము శత్రువుల మీదికి తెగులు (12-15) పర్ణశాలల పండుగను ఆచరించడం (16-19) ప్రతీ వంటపాత్ర యెహోవాకు పవిత్రంగా ఉంటుంది (20, 21) ముందటి తరవాతి ప్రింట్ చేయి షేర్ చేయి షేర్ చేయి జెకర్యా–విషయసూచిక పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం జెకర్యా–విషయసూచిక తెలుగు జెకర్యా–విషయసూచిక https://cms-imgp.jw-cdn.org/img/p/1001061100/univ/wpub/1001061100_univ_sqr_xl.jpg nwt జెకర్యా పేజీలు 1362-1363