చూపించు బైబిలు పుస్తకం ఆదికాండం నిర్గమకాండం లేవీయకాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశకాండం యెహోషువ న్యాయాధిపతులు రూతు 1 సమూయేలు 2 సమూయేలు 1 రాజులు 2 రాజులు 1 దినవృత్తాంతాలు 2 దినవృత్తాంతాలు ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు యోబు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతం యెషయా యిర్మీయా విలాపవాక్యాలు యెహెజ్కేలు దానియేలు హోషేయ యోవేలు ఆమోసు ఓబద్యా యోనా మీకా నహూము హబక్కూకు జెఫన్యా హగ్గయి జెకర్యా మలాకీ మత్తయి మార్కు లూకా యోహాను అపొస్తలుల కార్యాలు రోమీయులు 1 కొరింథీయులు 2 కొరింథీయులు గలతీయులు ఎఫెసీయులు ఫిలిప్పీయులు కొలొస్సయులు 1 థెస్సలొనీకయులు 2 థెస్సలొనీకయులు 1 తిమోతి 2 తిమోతి తీతు ఫిలేమోను హెబ్రీయులు యాకోబు 1 పేతురు 2 పేతురు 1 యోహాను 2 యోహాను 3 యోహాను యూదా ప్రకటన అధ్యాయం 1 2 3 4 5 విలాపవాక్యాలు పుస్తకం అధ్యాయాలు 1 2 3 4 5 విషయసూచిక 1 యెరూషలేము విధవరాలితో పోల్చబడింది ఆమె ఒంటరిగా ఉంది, వదిలేయబడింది (1) సీయోను ఘోరమైన పాపాలు (8, 9) దేవుడు సీయోనును తిరస్కరించడం (12-15) సీయోనును ఓదార్చేవాళ్లు ఎవ్వరూ లేరు (17) 2 యెరూషలేము మీద యెహోవా కోపం ఏమాత్రం కనికరం చూపించలేదు (2) యెహోవా ఆమెకు శత్రువులా ఉన్నాడు (5) సీయోను గురించి కన్నీళ్లు (11-13) ఒకప్పటి అందమైన నగరాన్ని దారిన వెళ్లేవాళ్లు ఎగతాళి చేయడం (15) సీయోను పతనాన్ని చూసి శత్రువులు సంతోషించడం (17) 3 యిర్మీయా తన భావాల్ని, ఆశను వ్యక్తం చేయడం “నీ కోసం ఓపిగ్గా ఎదురుచూస్తాను” (21) దేవుడు ప్రతీ ఉదయం సరికొత్తగా కరుణ చూపిస్తాడు (22, 23) తన మీద ఆశపెట్టుకునే వాళ్లకు దేవుడు మంచి చేస్తాడు (25) యౌవనంలో కాడి మోయడం మంచిది (27) దేవుడు మేఘాన్ని అడ్డుపెట్టడం (43, 44) 4 యెరూషలేము ముట్టడి వల్ల ఘోరమైన ఫలితాలు ఆహార కొరత (4, 5, 9) స్త్రీలు తమ పిల్లల్ని ఉడకబెట్టుకోవడం (10) యెహోవా తన కోపాన్ని కుమ్మరించడం (11) 5 పునరుద్ధరించమని ప్రజల ప్రార్థన “మా మీదికి వచ్చిన కష్టాన్ని గుర్తుచేసుకో” (1) “అయ్యో, మాకు శ్రమ! మేము పాపం చేశాం!” (16) “యెహోవా, మమ్మల్ని మళ్లీ నీ దగ్గరికి తెచ్చుకో” (21) “మళ్లీ మాకు పాత రోజుల్ని తీసుకురా” (21) ముందటి తరవాతి ప్రింట్ చేయి షేర్ చేయి షేర్ చేయి విలాపవాక్యాలు విషయసూచిక పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం విలాపవాక్యాలు–విషయసూచిక తెలుగు విలాపవాక్యాలు–విషయసూచిక https://cms-imgp.jw-cdn.org/img/p/1001061100/univ/wpub/1001061100_univ_sqr_xl.jpg nwt విలాపవాక్యములు పేజీలు 1189-1190