చూపించు బైబిలు పుస్తకం ఆదికాండం నిర్గమకాండం లేవీయకాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశకాండం యెహోషువ న్యాయాధిపతులు రూతు 1 సమూయేలు 2 సమూయేలు 1 రాజులు 2 రాజులు 1 దినవృత్తాంతాలు 2 దినవృత్తాంతాలు ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు యోబు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతం యెషయా యిర్మీయా విలాపవాక్యాలు యెహెజ్కేలు దానియేలు హోషేయ యోవేలు ఆమోసు ఓబద్యా యోనా మీకా నహూము హబక్కూకు జెఫన్యా హగ్గయి జెకర్యా మలాకీ మత్తయి మార్కు లూకా యోహాను అపొస్తలుల కార్యాలు రోమీయులు 1 కొరింథీయులు 2 కొరింథీయులు గలతీయులు ఎఫెసీయులు ఫిలిప్పీయులు కొలొస్సయులు 1 థెస్సలొనీకయులు 2 థెస్సలొనీకయులు 1 తిమోతి 2 తిమోతి తీతు ఫిలేమోను హెబ్రీయులు యాకోబు 1 పేతురు 2 పేతురు 1 యోహాను 2 యోహాను 3 యోహాను యూదా ప్రకటన అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 దినవృత్తాంతాలు మొదటి గ్రంథం అధ్యాయాలు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 విషయసూచిక 1 ఆదాము నుండి అబ్రాహాము వరకు (1-27) అబ్రాహాము వంశస్థులు (28-37) ఎదోమీయులు, వాళ్ల రాజులు, షేక్‌లు (38-54) 2 ఇశ్రాయేలు 12 మంది కుమారులు (1, 2) యూదా వంశస్థులు (3-55) 3 దావీదు వంశస్థులు (1-9) దావీదు రాజవంశం (10-24) 4 ఇతర యూదా వంశస్థులు (1-23) యబ్బేజు, అతని ప్రార్థన (9, 10) షిమ్యోను వంశస్థులు (24-43) 5 రూబేను వంశస్థులు (1-10) గాదు వంశస్థులు (11-17) హగ్రీయీలను జయించడం (18-22) మనష్షే అర్ధగోత్రం వాళ్లు (23-26) 6 లేవి వంశస్థులు (1-30) ఆలయ గాయకులు (31-47) అహరోను వంశస్థులు (48-53) లేవీయులు స్థిరపడ్డ ప్రాంతాలు (54-81) 7 ఇశ్శాఖారు వంశస్థులు (1-5), బెన్యామీను వంశస్థులు (6-12), నఫ్తాలి వంశస్థులు (13), మనష్షే వంశస్థులు (14-19), ఎఫ్రాయిము వంశస్థులు (20-29), ఆషేరు వంశస్థులు (30-40) 8 బెన్యామీను వంశస్థులు (1-40) సౌలు వంశం (33-40) 9 చెర నుండి తిరిగొచ్చినవాళ్ల వంశావళులు (1-34) సౌలు వంశం మళ్లీ చెప్పబడింది (35-44) 10 సౌలు, అతని కుమారులు చనిపోవడం (1-14) 11 ఇశ్రాయేలీయులందరూ దావీదును రాజుగా అభిషేకించడం (1-3) దావీదు సీయోనును స్వాధీనం చేసుకోవడం (4-9) దావీదు బలమైన యోధులు (10-47) 12 దావీదు రాజరికానికి మద్దతు ఇచ్చినవాళ్లు (1-40) 13 మందసాన్ని కిర్యత్యారీము నుండి తీసుకురావడం (1-14) ఉజ్జా చంపబడడం (9, 10) 14 దావీదు రాజుగా స్థిరపర్చబడ్డాడు (1, 2) దావీదు కుటుంబం (3-7) ఫిలిష్తీయుల్ని ఓడించడం (8-17) 15 లేవీయులు మందసాన్ని యెరూషలేముకు మోసుకురావడం (1-29) మీకాలు దావీదును నీచంగా చూడడం (29) 16 మందసాన్ని డేరాలో పెట్టడం (1-6) దావీదు కృతజ్ఞతా గీతం (7-36) “యెహోవా రాజయ్యాడు!” (31) మందసం ముందు జరిగే సేవ (37-43) 17 దావీదు ఆలయాన్ని కట్టడు (1-6) రాజ్యం గురించి దావీదుతో ఒప్పందం (7-15) దావీదు కృతజ్ఞతా ప్రార్థన (16-27) 18 దావీదు విజయాలు (1-13) దావీదు పరిపాలన (14-17) 19 అమ్మోనీయులు దావీదు సందేశకుల్ని అవమానించడం (1-5) అమ్మోనును, సిరియాను ఓడించడం (6-19) 20 రబ్బాను స్వాధీనం చేసుకోవడం (1-3) ఫిలిష్తీయుల భారీకాయుల్ని చంపడం (4-8) 21 దావీదు ప్రజల్ని లెక్కించడం (1-6) యెహోవా శిక్షించడం (7-17) దావీదు బలిపీఠం కట్టడం (18-30) 22 దావీదు ఆలయం కోసం అవసరమైనవి సిద్ధం చేయడం (1-5) దావీదు సొలొమోనుకు నిర్దేశాలు ఇవ్వడం (6-16) సొలొమోనుకు సహాయం చేయమని అధిపతులకు ఆజ్ఞాపించడం (17-19) 23 దావీదు లేవీయుల్ని వ్యవస్థీకరించడం (1-32) అహరోను, అతని కుమారులు ప్రత్యేకపర్చబడ్డారు (13) 24 దావీదు యాజకుల్ని 24 విభాగాలుగా విభజించడం (1-19) ఇతర లేవీయుల బాధ్యతలు (20-31) 25 దేవుని మందిరం కోసం సంగీతకారులు, గాయకులు (1-31) 26 ద్వారపాలకుల విభాగాలు (1-19) ఖజానాల అధికారులు, ఇతర అధికారులు (20-32) 27 రాజు సేవలో ఉన్న అధికారులు (1-34) 28 ఆలయ నిర్మాణం గురించి దావీదు ప్రసంగం (1-8) సొలొమోనుకు నిర్దేశాలు, నిర్మాణ నమూనా ఇవ్వడం (9-21) 29 ఆలయం కోసం ఇచ్చిన కానుకలు (1-9) దావీదు ప్రార్థన (10-19) ప్రజలు సంతోషించడం; సొలొమోను రాజవ్వడం (20-25) దావీదు చనిపోవడం (26-30) ముందటి తరవాతి ప్రింట్ చేయి షేర్ చేయి షేర్ చేయి 1 దినవృత్తాంతాలు—విషయసూచిక పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 1 దినవృత్తాంతాలు—విషయసూచిక తెలుగు 1 దినవృత్తాంతాలు—విషయసూచిక https://cms-imgp.jw-cdn.org/img/p/1001061100/univ/wpub/1001061100_univ_sqr_xl.jpg nwt 1 దినవృత్తాంతములు పేజీలు 586-587