మలావీలో క్రైస్తవ ప్రేమ చూపిస్తున్నారు

జీవితం, పరిచర్య మీటింగ్ వర్క్‌బుక్‌ అక్టోబరు 2018

ఇలా మాట్లాడవచ్చు

ప్రజలకు బాధలు ఎందుకు వస్తున్నాయో, ఈ విషయంలో దేవుడు ఏమి చేయబోతున్నాడో తెలిపే వరుస నమూనా అందింపులు.

దేవుని వాక్యంలో ఉన్న సంపద

యేసు తన గొర్రెల పట్ల శ్రద్ధ చూపిస్తాడు

మంచి కాపరియైన యేసుకు తన గొర్రెల గురించి, వాళ్ల అవసరాలు, బలహీనతలు, బలాలు గురించి తెలుసు.

దేవుని వాక్యంలో ఉన్న సంపద

యేసు కనికరాన్ని అనుకరించండి

యేసు చూపించిన కనికరం, సానుభూతి ఎందుకు చాలా ప్రత్యేకమైనవి?

దేవుని వాక్యంలో ఉన్న సంపద

“మీకు ఆదర్శం ఉంచాను”

అపొస్తలుల పాదాలు కడగడం ద్వారా యేసు వాళ్లకు వినయంగా ఉండడం, వాళ్ల సహోదరులకోసం తక్కువగా ఉండే పనులు చేయడం నేర్పించాడు.

మన క్రైస్తవ జీవితం

ప్రేమను బట్టి నిజ క్రైస్తవులు గుర్తించబడతారు​​—⁠స్వార్థాన్ని, కోపాన్ని విడిచిపెట్టండి

క్రీస్తులాంటి ప్రేమ చూపించాలంటే మనం వేరేవాళ్ల మేలు గురించి ఆలోచించాలి, కోప్పడకుండా జాగ్రత్తపడాలి.

దేవుని వాక్యంలో ఉన్న సంపద

“మీరు లోకానికి చెందినవాళ్లు కాదు”

చుట్టూ ఉన్న లోకం వల్ల కలుషితం అవ్వకుండా ఉండాలంటే యేసు అనుచరులకు ధైర్యం అవసరం.

మన క్రైస్తవ జీవితం

ప్రేమను బట్టి నిజ క్రైస్తవులు గుర్తించబడతారు​—⁠ప్రశస్తమైన ఐక్యతను కాపాడుకోండి

ఐక్యంగా ఉండడానికి మనం ఇతరుల్లో ఉన్న మంచిని చూడాలి, వాళ్లను పూర్తిగా క్షమించాలి.

దేవుని వాక్యంలో ఉన్న సంపద

యేసు సత్యం గురించి సాక్ష్యం ఇచ్చాడు

యేసు శిష్యులుగా మనం కూడా మన మాటల్లో, మన పనుల్లో సత్యానికి సాక్ష్యం ఇస్తాము.

మన క్రైస్తవ జీవితం

ప్రేమను బట్టి నిజ క్రైస్తవులు గుర్తించబడతారు​​—⁠సత్యమందు సంతోషించండి

అబద్ధాలతో, అవినీతితో నిండిపోయిన లోకంలో జీవిస్తున్నప్పటికీ మనం సత్యానికి సాక్ష్యం ఇవ్వాలి, సత్యాన్ని బట్టి సంతోషించాలి.