కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఇలా మాట్లాడవచ్చు

ఇలా మాట్లాడవచ్చు

●○○ మొదటిసారి కలిసినప్పుడు

ప్రశ్న: మనకు వచ్చే బాధలు దేవుని నుండి వచ్చే శిక్షలు కాదని మనకు ఎలా తెలుసు?

వచనం: యాకో 1:13

రిటన్‌ విజిట్‌ కోసం: మనకు బాధలు ఎందుకు వస్తాయి?

○●○ మొదటి రిటన్‌ విజిట్‌

ప్రశ్న: మనకు బాధలు ఎందుకు వస్తాయి?

వచనం: 1 యోహా 5:19

రిటన్‌ విజిట్‌ కోసం: మనం బాధలు పడుతుంటే దేవునికి ఎలా ఉంటుంది?

○○● రెండవ రిటన్‌ విజిట్‌

ప్రశ్న: మనం బాధలు పడుతుంటే దేవునికి ఎలా ఉంటుంది?

వచనం: యెష 63:9

రిటన్‌ విజిట్‌ కోసం: మన బాధలను తీసేయడానికి దేవుడు ఏమి చేస్తాడు?