కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అక్టోబరు 1-​7

యోహాను 9-10

అక్టోబరు 1-​7
  • పాట 25, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • యేసు తన గొర్రెల పట్ల శ్రద్ధ చూపిస్తాడు”: (10 నిమి.)

    • యోహా 10:1-3, 11, 14—యేసు, “మంచి కాపరి,” ఆయనకు తన గొర్రెలు గురించి బాగా తెలుసు, వాటి అవసరాలను సమృద్ధిగా తీరుస్తాడు (nwtsty మీడియా; w11 5/15 7-8 పేజీలు, 5వ పేరా)

    • యోహా 10:4, 5—యేసు గొర్రెలకు ఆయన స్వరం తెలుసు కానీ వేరేవాళ్ల స్వరం తెలీదు (cf-E 124-125 పేజీలు, 17వ పేరా)

    • యోహా 10:16—యేసు గొర్రెలు ఐక్యంగా ఉంటాయి (nwtsty స్టడీ నోట్‌)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • యోహా 9:38—కళ్లు రాకముందు అడుక్కునేవాడు ఏ భావంలో యేసుకు సాష్టాంగ నమస్కారం చేశాడు? (nwtsty స్టడీ నోట్‌)

    • యోహా 10:22—సమర్పణ పండుగ అంటే ఏంటి? (nwtsty స్టడీ నోట్‌)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యోహా 9:1-17

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు ఏమి మాట్లాడాలో చూపించే వీడియో: (4 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

  • మొదటి రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సంభాషణ చేయండి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) fg 14వ పాఠం, 1-2 పేరాలు

మన క్రైస్తవ జీవితం

  • పాట 62

  • స్థానిక అవసరాలు: (15 నిమి.)

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 17వ అధ్యా., 19-20 పేరాలు, 187, 188-191 పేజీల్లో బాక్సులు

  • ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 49, ప్రార్థన