అక్టోబరు 15-21
యోహాను 13-14
పాట 100, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“మీకు ఆదర్శం ఉంచాను”: (10 నిమి.)
యోహా 13:5—యేసు తన శిష్యుల పాదాలు కడిగాడు (nwtsty స్టడీ నోట్)
యోహా 13:12-14—శిష్యులకు కూడా “ఒకరి పాదాలు ఒకరు” కడగాల్సిన బాధ్యత ఉంది (nwtsty స్టడీ నోట్)
యోహా 13:15—వినయం చూపించడంలో యేసు శిష్యులందరూ ఆయన మాదిరిని అనుకరించాలి (w99 3/1 31వ పేజీ, 1వ పేరా)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
యోహా 14:6—యేసు “నేనే దారిని, సత్యాన్ని, జీవాన్ని” అని ఎందుకు అన్నాడు? (nwtsty స్టడీ నోట్)
యోహా 14:12—యేసు మీద విశ్వాసం చూపించేవాళ్లు ఎలా ఆయనకన్నా “ఇంకా గొప్ప పనులు” చేస్తారు? (nwtsty స్టడీ నోట్)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యోహా 13:1-17
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) అనియతంగా సాక్ష్యం ఇస్తూ ఇలా మాట్లాడవచ్చు అనే భాగాన్ని ఉపయోగించుకోండి.
మొదటి రిటన్ విజిట్: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు అనే భాగాన్ని ఉపయోగించుకోండి.
రెండవ రిటన్ విజిట్ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.
మన క్రైస్తవ జీవితం
“ప్రేమను బట్టి నిజ క్రైస్తవులు గుర్తించబడతారు—స్వార్థాన్ని, కోపాన్ని విడిచిపెట్టండి”: (15 నిమి.) చర్చ. ‘ఒకనియెడల ఒకరు ప్రేమగలవారై ఉండండి’—స్వార్థాన్ని, కోపాన్ని విడిచిపెట్టండి అనే వీడియో చూపించండి. సమయం ఉంటే “ఈ బైబిలు ఉదాహరణ గురించి ఆలోచించండి” బాక్సు కూడా పరిశీలించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 18వ అధ్యా., 9-20 పేరాలు, 199, 200-201 పేజీల్లో బాక్సులు
ముఖ్యమైన విషయాలు మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 109, ప్రార్థన