కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద | యోహాను 13-14

“మీకు ఆదర్శం ఉంచాను”

“మీకు ఆదర్శం ఉంచాను”

13:5, 12-15

అపొస్తలుల పాదాలు కడగడం ద్వారా యేసు వాళ్లకు వినయంగా ఉండడం, వాళ్ల సహోదరులకోసం తక్కువగా ఉండే పనులు చేయడం నేర్పించాడు.

నేను ఈ పరిస్థితుల్లో వినయాన్ని ఎలా చూపించవచ్చు . . .

  • గొడవలు లేదా అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు?

  • నాకు సలహా ఇచ్చినప్పుడు లేదా సరిదిద్దినప్పుడు?

  • రాజ్యమందిరాన్ని శుభ్రం చేసి, మంచి స్థితిలో ఉంచాల్సిన అవసరం ఉన్నప్పుడు?