కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అక్టోబరు 22-​28

యోహాను 15-17

అక్టోబరు 22-​28
  • పాట 129, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • మీరు లోకానికి చెందినవాళ్లు కాదు”: (10 నిమి.)

    • యోహా 15:19—యేసు శిష్యులు “లోకానికి చెందినవాళ్లు కాదు” (nwtsty స్టడీ నోట్‌)

    • యోహా 15:21—యేసు అనుచరులు ఆయన పేరును బట్టి ద్వేషించబడతారు (nwtsty స్టడీ నోట్‌)

    • యోహా 16:33—యేసు అనుచరులు ఆయన్ని అనుకరిస్తూ లోకాన్ని జయించగలరు (it-1-E 516)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • యోహా 17:21-23—యేసు అనుచరులు ఏ భావంలో “ఐక్యంగా” ఉండాలి? (nwtsty స్టడీ నోట్స్‌)

    • యోహా 17:24—“ప్రపంచం” పుట్టడం అంటే ఏంటి? (nwtsty స్టడీ నోట్‌)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యోహా 17:1-14

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • రెండవ రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు అనే భాగాన్ని ఉపయోగించుకోండి.

  • మూడవ రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) మీ సొంత వచనాన్ని చెప్పండి, స్టడీ చేసే ఒక ప్రచురణ ఇవ్వండి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) fg 14వ పాఠం, 3-4 పేరాలు

మన క్రైస్తవ జీవితం