కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద | యోహాను 15-17

“మీరు లోకానికి చెందినవాళ్లు కాదు”

“మీరు లోకానికి చెందినవాళ్లు కాదు”

15:19, 21; 16:33

  • యేసు ఏ విషయంలోనూ లోకంలా మారకుండా ఉండడం ద్వారా లోకాన్ని జయించాడు

  • చుట్టూ లోకంలో ఉన్న ప్రజల స్వభావాలు, పనులు చేత కలుషితం అవ్వకుండా ఉండాలంటే యేసు అనుచరులకు ధైర్యం అవసరం

  • జయించిన వానిగా యేసు ఉదాహరణ గురించి బాగా ఆలోచించడం ద్వారా ఆయనను అనుకరించడానికి కావాల్సిన ధైర్యం మనకు వస్తుంది