అక్టోబరు 12-18
నిర్గమకాండం 33-34
పాట 115, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యెహోవాకున్న ఆకర్షణీయమైన లక్షణాలు”: (10 నిమి.)
నిర్గ 34:5—దేవుని పేరు తెలుసుకోవడం అంటే ఆయన ఉద్దేశాల్ని, పనుల్ని, లక్షణాల్ని తెలుసుకోవడం (it-2-E 466-467)
నిర్గ 34:6—యెహోవా లక్షణాలు మనల్ని ఆయనకు దగ్గర చేస్తాయి (w09 10/1 28వ పేజీ, 3-5 పేరాలు)
నిర్గ 34:7—పశ్చాత్తాపపడే పాపుల్ని యెహోవా క్షమిస్తాడు (w09 10/1 28వ పేజీ, 6వ పేరా)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)
నిర్గ 33:11, 20—యెహోవా మోషేతో “ముఖాముఖిగా” ఎలా మాట్లాడాడు? (w04 3/15 27వ పేజీ, 5వ పేరా)
నిర్గ 34:23, 24—సంవత్సరంలో జరిగే మూడు పండుగలకు హాజరవ్వడానికి ఇశ్రాయేలు పురుషులకు విశ్వాసం ఎందుకు అవసరమైంది? (w98 9/1 20వ పేజీ, 5వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) నిర్గ 33:1-16 (10)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
రిటన్ విజిట్ వీడియో: (5 నిమి.) చర్చ. వీడియో చూపించి, తర్వాత ప్రేక్షకుల్ని ఇలా అడగండి: ప్రీతి లేఖనాన్ని ఎలా స్పష్టంగా వివరించింది? ఇంటివ్యక్తిని ఎలా ఆలోచింపజేసింది?
రిటన్ విజిట్: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. సాధారణంగా ఎదురయ్యే ఒక అభ్యంతరానికి ఎలా జవాబివ్వవచ్చో చూపించండి. (16)
రిటన్ విజిట్: (5 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. మనం నేర్చుకోవచ్చు పుస్తకాన్ని పరిచయం చేసి, 2వ అధ్యాయం నుండి బైబిలు స్టడీ మొదలుపెట్టండి. (8)
మన క్రైస్తవ జీవితం
“యౌవనులారా—యెహోవా మీకు బెస్ట్ ఫ్రెండ్‌గా ఉన్నాడా?”: (15 నిమి.) చర్చ. యౌవనులారా—“యెహోవా మంచివాడని రుచిచూసి తెలుసుకోండి,” వీడియో చూపించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి. లేదా తక్కువ) lfb 102వ పాఠం
ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)
పాట 139, ప్రార్థన