అక్టోబరు 26–నవంబరు 1
నిర్గమకాండం 37-38
పాట 43, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“ధూపవేదిక, బలిపీఠం—సత్యారాధనలో వాటికున్న పాత్ర”: (10 నిమి.)
నిర్గ 37:25—ధూపవేదిక పవిత్ర స్థలంలో ఉండేది (it-1-E 82వ పేజీ, 3వ పేరా)
నిర్గ 37:29—పవిత్రమైన ధూపద్రవ్యాన్ని నేర్పుగా కలిపేవాళ్లు (it-1-E 1195)
నిర్గ 38:1—దహనబలులు అర్పించే బలిపీఠం ప్రాంగణంలో ఉండేది (it-1-E 82వ పేజీ, 1వ పేరా)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)
నిర్గ 37:1, 10, 25—గుడారాన్ని కట్టేటప్పుడు తుమ్మ చెక్కను ఎందుకు ఉపయోగించారు? (it-1-E 36)
నిర్గ 38:8—నేడు ఉపయోగించే అద్దాలకు, పూర్వకాలం నాటి అద్దాలకు తేడా ఏంటి? (w15-E 4/1 15వ పేజీ, 4వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) నిర్గ 37:1-24 (5)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. సాధారణంగా ఎదురయ్యే ఒక అభ్యంతరానికి ఎలా జవాబివ్వవచ్చో చూపించండి. (3)
రిటన్ విజిట్: (4 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. తర్వాత ఇంటివ్యక్తి అడిగిన అంశానికి సంబంధించి ఈమధ్య కాలంలో వచ్చిన ఒక పత్రికను అందించండి. (12)
బైబిలు స్టడీ: (5 నిమి. లేదా తక్కువ) bhs 199వ పేజీ, 8-9 పేరాలు (7)
మన క్రైస్తవ జీవితం
స్థానిక అవసరాలు: (5 నిమి.)
“దేవుని రాజ్యం గురించి ప్రకటించడానికి నవంబరులో జరిగే ప్రత్యేక ప్రచార కార్యక్రమం”: (10 నిమి.) చర్చ. నవంబరు నెలకు సంబంధించిన మొదటిసారి కలిసినప్పుడు వీడియో చూపించి చర్చించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి. లేదా తక్కువ) lfb 1-5 సెక్షన్లు
ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)
పాట 6, ప్రార్థన