అక్టోబరు 5-11
నిర్గమకాండం 31-32
పాట 45, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“విగ్రహపూజకు దూరంగా పారిపోండి”: (10 నిమి.)
నిర్గ 32:1—కష్టాలు వచ్చినంత మాత్రాన వేరే దేవుళ్లను ఆరాధించడం సరైనది కాదు (w09 5/15 11వ పేజీ, 11వ పేరా)
నిర్గ 32:4-6—ఇశ్రాయేలీయులు సత్యారాధనను అబద్ధ ఆరాధనతో కలుషితం చేశారు (w12 10/15 25వ పేజీ, 12వ పేరా)
నిర్గ 32:9, 10—ఇశ్రాయేలీయుల మీద యెహోవాకు చాలా కోపం వచ్చింది (w18.07 20వ పేజీ, 14వ పేరా)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)
నిర్గ 31:17—యెహోవా ఏడో సృష్టి రోజున ఏవిధంగా విశ్రాంతి తీసుకున్నాడు? (w19.12 3వ పేజీ, 4వ పేరా)
నిర్గ 32:32, 33—“ఒక్కసారి రక్షణ పొందితే, ఇక రక్షింపబడినట్టే” అనే బోధ అబద్ధమని మనం ఎలా చెప్పవచ్చు? (w87-E 9/1 29)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) నిర్గ 32:15-35 (10)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (4 నిమి.) చర్చ. వీడియో చూపించండి, తర్వాత ప్రేక్షకులను ఈ ప్రశ్నలు అడగండి: ప్రీతి ప్రశ్నల్ని చక్కగా ఎలా ఉపయోగించింది? ఆమె రిటన్ విజిట్ కోసం ఎలా పునాది వేసింది?
మొదటిసారి కలిసినప్పుడు: (4 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు అనే భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. తర్వాత బైబిలు ఎందుకు చదవాలి? అనే వీడియోను పరిచయం చేసి చర్చించండి (వీడియో ప్లే చేయకండి). (9)
ప్రసంగం: (5 నిమి. లేదా తక్కువ) w10 5/15 21—అంశం: బంగారు దూడను చేసినందుకు యెహోవా అహరోనును ఎందుకు శిక్షించలేదు? (7)
మన క్రైస్తవ జీవితం
“యెహోవాతో మీకున్న సంబంధాన్ని విలువైనదిగా ఎంచండి”: (15 నిమి.) చర్చ. యెహోవాతో మీకున్న సంబంధాన్ని కాపాడుకోండి (కొలొ 3:5) వీడియో చూపించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి. లేదా తక్కువ) lfb 101వ పాఠం
ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)
పాట 122, ప్రార్థన