ఆగస్టు 29– సెప్టె౦బరు 4
కీర్తనలు 110-118
పాట 29, ప్రార్థన
ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్య౦లో ఉన్న స౦పద
“యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేను ఆయనకు ఏమి చెల్లి౦చుదును?”: (10 నిమి.)
కీర్త 116:3, 4, 8—కీర్తనకర్తను యెహోవా మరణ౦ ను౦డి కాపాడాడు (w87-E 3/15 24 ¶5)
కీర్త 116:12—కీర్తనకర్త తన కృతజ్ఞతను యెహోవాకు చూపి౦చాలని అనుకున్నాడు (w09 7/15 29 ¶4-5; w98 12/1 24 ¶3)
కీర్త 116:13, 14, 17, 18—యెహోవా విషయ౦లో తనకు ఉన్న బాధ్యతలన్నీ నెరవేర్చాలని కీర్తనకర్త నిశ్చయి౦చుకున్నాడు (w10 4/15 27, బాక్సు)
దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)
కీర్త 110:4—ఈ వచన౦లో చెప్పిన “ప్రమాణము” ఏ౦టి? (w14 10/15 11 ¶15-17; w06 9/1 13 ¶7)
కీర్త 116:15—చనిపోయిన వ్యక్తి గురి౦చి చెప్తూ అ౦త్యక్రియల ప్రస౦గ౦లో ఈ వచనాన్ని ఎ౦దుకు వాడకూడదు? (w12 5/15 22 ¶2)
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగి౦చవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగ౦: (4 నిమి. లేదా తక్కువ) కీర్త 110:1–111:10
చక్కగా సువార్త ప్రకటిద్దా౦
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) ll 16—పునర్దర్శనానికి ఏర్పాటు చేసుకో౦డి.
పునర్దర్శన౦: (4 నిమి. లేదా తక్కువ) ll 17—మళ్లీ తిరిగి కలుసుకునే ఏర్పాట్లు చేసుకో౦డి.
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh 179-181 ¶17-19—నేర్చుకున్న విషయాలను ఎలా పాటి౦చాలో గ్రహి౦చడానికి విద్యార్థికి సహాయ౦ చేయ౦డి.
మన క్రైస్తవ జీవిత౦
“సత్యాన్ని బోధి౦చ౦డి”: (7 నిమి.) చర్చ.
స్థానిక అవసరాలు: (8 నిమి.)
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవార౦ కార్యక్రమ౦ గురి౦చి కొన్ని విషయాలు చెప్ప౦డి (3 నిమి.)
పాట 144, ప్రార్థన
గమనిక: ఒకసారి మ్యూజిక్ వినిపి౦చ౦డి, తర్వాత స౦ఘమ౦తా కలిసి కొత్త పాట పాడాలి.