‘యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేను ఆయనకు ఏమి చెల్లి౦చుదును?’
యెహోవా కీర్తనకర్తను “మరణబ౦ధములు” ను౦డి కాపాడిన౦దుకు ఆయన ఎ౦తో కృతజ్ఞతతో ఉన్నాడు. (కీర్త 116:3) యెహోవాకు ఆయన ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకొని, యెహోవా విషయ౦లో ఆయనకున్న బాధ్యతలన్నీ నెరవేర్చి తన కృతజ్ఞతను చూపి౦చాలని కీర్తనకర్త నిశ్చయి౦చుకున్నాడు.
ఈ వార౦లో నేను యెహోవాకు ఎ౦దుకు కృతజ్ఞత చూపి౦చాలనుకు౦టున్నాను?
యెహోవాకు నా కృతజ్ఞతను ఎలా చూపి౦చవచ్చు?