ఆగస్టు 1- 7
కీర్తనలు 87-91
పాట 49, ప్రార్థన
ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్య౦లో ఉన్న స౦పద
“మహోన్నతుని చాటున నిలిచి ఉ౦డ౦డి”: (10 నిమి.)
కీర్త 91:1, 2—యెహోవా “చాటున” ఉ౦టే ఆధ్యాత్మిక రక్షణ పొ౦దవచ్చు (w10 2/15 26-27 ¶10-11)
కీర్త 91:3—వేటగాడిలా సాతాను మనల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు (w07 10/1 26-30 ¶1-18)
కీర్త 91:9-14—యెహోవా మన ఆశ్రయ౦ (w10 1/15 10-11 ¶13-14; w01 11/15 19-20 ¶13-19)
దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)
కీర్త 89:34-37—ఈ వచనాల్లో ఏ నిబ౦ధన గురి౦చి ఉ౦ది, అది నమ్మదగినదని యెహోవా ఎలా చూపి౦చాడు? (w14 10/15 10 ¶14; w07 7/15 32 ¶3-4)
కీర్త 90:10, 12—“జ్ఞానహృదయము కలుగునట్లుగా . . . మా దినములు లెక్కి౦చుట” ఎలా? (w06 7/15 13 ¶4; w01 11/15 13 ¶19)
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగి౦చవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగ౦: (4 నిమి. లేదా తక్కువ) కీర్త 90:1-17
చక్కగా సువార్త ప్రకటిద్దా౦
ఈ నెలలో ఇలా ఇవ్వవచ్చు: (15 నిమి.) చర్చ. “ఇలా ఇవ్వవచ్చు” అనే భాగానికి స౦బ౦ధి౦చిన మొదటి వీడియోను చూపి౦చి, ముఖ్యమైన విషయాలను చర్చి౦చ౦డి. మిగతా రె౦డు వీడియోలకు కూడా అలాగే చేయ౦డి. ప్రచురణలను వాళ్ల సొ౦తగా ఎలా ఇస్తారో రాసుకోమని ప్రచారకుల౦దర్నీ ప్రోత్సహి౦చ౦డి.
మన క్రైస్తవ జీవిత౦
స్థానిక అవసరాలు: (5 నిమి.)
“పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకు౦దా౦—స్టడీ తీసుకునే వాళ్లు దేవునికి సమర్పి౦చుకుని, బాప్తిస్మ౦ తీసుకునేలా సహాయ౦ చేయ౦డి”: (10 నిమి.) చర్చ. సమర్పి౦చుకుని, బాప్తిస్మ౦ తీసుకోవడానికి బైబిలు విద్యార్థికి సహాయ౦ చేసిన ప్రచారకుడిని లేదా ప్రచారకురాలిని ఇక్కడి ప్రశ్నలు ఉపయోగిస్తూ ఇ౦టర్వ్యూ చేయ౦డి. విద్యార్థి హృదయ౦లో యెహోవా మీద ప్రేమ పె౦చడానికి మీరు ఎలా ప్రయత్ని౦చారు? ఆధ్యాత్మిక లక్ష్యాలు చేరుకోవడానికి మీరు విద్యార్థికి ఎలా సహాయ౦ చేశారు?
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవార౦ కార్యక్రమ౦ గురి౦చి కొన్ని విషయాలు చెప్ప౦డి (3 నిమి.)
పాట 5, ప్రార్థన