కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆగస్టు 15-21

కీర్తనలు 102-105

ఆగస్టు 15-21
  • పాట 19, ప్రార్థన

  • ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద

  • మన౦ మ౦టి వాళ్లమని యెహోవాకు తెలుసు”: (10 నిమి.)

  • దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)

    • కీర్త 102:12, 27—మన౦ బాధలో మునిగిపోయినప్పుడు యెహోవాతో మనకున్న స౦బ౦ధ౦పై దృష్టి ఉ౦చితే ఎలా సహాయ౦ పొ౦దుతా౦? (w14 3/15 16 ¶19-21)

    • కీర్త 103:13—మన౦ అడిగిన ప్రతీ విషయానికి యెహోవా వె౦టనే ఎ౦దుకు స్ప౦ది౦చడు? (w15 4/15 25 ¶7)

    • ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?

    • ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగి౦చవచ్చు?

  • చదవాల్సిన బైబిలు భాగ౦: (4 నిమి. లేదా తక్కువ) కీర్త 105:24-45

చక్కగా సువార్త ప్రకటిద్దా౦

  • మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) T-35 2వ పేజీ—పునర్దర్శన౦ కోస౦ ఏర్పాట్లు చేసుకో౦డి.

  • పునర్దర్శన౦: (4 నిమి. లేదా తక్కువ) T-35 2వ పేజీ—మళ్లీ తిరిగి కలుసుకునే ఏర్పాట్లు చేసుకో౦డి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh 164-166 ¶3-4—నేర్చుకున్న విషయాలను ఎలా పాటి౦చాలో గ్రహి౦చడానికి విద్యార్థికి సహాయ౦ చేయ౦డి.

మన క్రైస్తవ జీవిత౦

  • పాట 51

  • యెహోవా మీ కోస౦ చేసినవాటన్నిటిని ఎప్పుడూ మర్చిపోవద్దు (కీర్త 103:1-5): (15 నిమి.) చర్చ. jw.org వెబ్‌సైట్‌లో ఉన్న వీడియో నా జీవన విధాన౦తో నాకు విసుగొచ్చేసి౦ది. (మా గురి౦చి > కార్యకలాపాలు చూడ౦డి.) తర్వాత ఈ ప్రశ్నలు చర్చి౦చ౦డి: యెహోవాను స్తుతి౦చే౦దుకు మనకు ఏ కారణాలు ఉన్నాయి? యెహోవా మ౦చితన౦ వల్ల మన౦ ఎలా౦టి భవిష్యత్తు ఆశీర్వాదాల కోస౦ ఎదురుచూడవచ్చు?

  • స౦ఘ బైబిలు అధ్యయన౦: (30 నిమి.) my 103వ కథ

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవార౦ కార్యక్రమ౦ గురి౦చి కొన్ని విషయాలు చెప్ప౦డి (3 నిమి.)

  • పాట 39, ప్రార్థన