మన౦ మ౦టి వాళ్లమని యెహోవాకు తెలుసు
యెహోవా దయను వివరి౦చడానికి దావీదు అల౦కారాలు ఉపయోగి౦చాడు.
-
నక్షత్రాలతో ని౦డిన ఆకాశానికి భూమికి మధ్య ఎ౦త దూర౦ ఉ౦టు౦దో మన౦ లెక్కి౦చలే౦, అలాగే యెహోవా ఎ౦త ఎక్కువగా కృపను చూపిస్తాడో మన౦ అర్థ౦ చేసుకోలే౦
-
సూర్యోదయానికి సూర్యాస్తమయ౦ ఎ౦త దూర౦గా ఉ౦టు౦దో అ౦త దూర౦లో, అ౦టే మన౦ ఊహి౦చలేన౦తగా యెహోవా మన పాపాలను దూర౦ చేస్తాడు
-
బాధపడుతున్న కొడుకు మీద నాన్న ఎలాగైతే దయ చూపిస్తాడో అలాగే పాప౦ చేసి పశ్చాత్తాప౦తో కుమిలిపోతున్న వాళ్ల మీద యెహోవా కూడా దయ చూపిస్తాడు