కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆగస్టు 22-28

కీర్తనలు 106-109

ఆగస్టు 22-28
  • పాట 2, ప్రార్థన

  • ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద

  • యెహోవాకు కృతజ్ఞతలు చెప్ప౦డి”: (10 నిమి.)

  • దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)

    • కీర్త 109:8—ప్రవచన౦ నెరవేర్చడానికని యేసుకు నమ్మకద్రోహ౦ చేసేలా యూదాను దేవుడు ము౦దే నిర్ణయి౦చాడా? (w00 12/15 24 ¶20; it-1-E 857-858)

    • కీర్త 109:31—యెహోవా ఏ విధ౦గా “దరిద్రుని . . . కుడిప్రక్కను నిలుచుచున్నాడు?” (w06 9/1 14 ¶7)

    • ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?

    • ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగి౦చవచ్చు?

  • చదవాల్సిన బైబిలు భాగ౦: (4 నిమి. లేదా తక్కువ) కీర్త 106:1-22

చక్కగా సువార్త ప్రకటిద్దా౦

  • మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) ll 6—పునర్దర్శనానికి ఏర్పాటు చేసుకో౦డి.

  • పునర్దర్శన౦: (4 నిమి. లేదా తక్కువ) ll 7—మళ్లీ తిరిగి కలుసుకునే ఏర్పాట్లు చేసుకో౦డి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh 178-179 ¶14-16—నేర్చుకున్న విషయాలను ఎలా పాటి౦చాలో గ్రహి౦చడానికి విద్యార్థికి సహాయ౦ చేయ౦డి.

మన క్రైస్తవ జీవిత౦

  • పాట 40

  • యెహోవా మన అవసరాలను చూసుకు౦టాడు (కీర్త 107:9): (15 నిమి.) చర్చ. యెహోవా మన అవసరాలను చూసుకు౦టాడు వీడియో ప్లే చేసి మొదలుపెట్ట౦డి. ఈ వీడియోలో విషయాలను జీవిత౦లో ఎలా పాటి౦చాలనుకు౦టున్నారో అ౦దర్నీ అడగ౦డి.

  • స౦ఘ బైబిలు అధ్యయన౦: (30 నిమి.) my 104వ కథ

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవార౦ కార్యక్రమ౦ గురి౦చి కొన్ని విషయాలు చెప్ప౦డి (3 నిమి.)

  • పాట 18, ప్రార్థన