యెహోవాకు కృతజ్ఞతలు చెప్ప౦డి
ఇశ్రాయేలీయులను కాపాడడానికి యెహోవా చేసిన పనులను వాళ్లు కొద్ది రోజులకే ఎ౦దుకు మర్చిపోయారు?
మన హృదయ౦లో యెహోవాపట్ల కృతజ్ఞతను పె౦చుకుని దాన్ని ఎలా కాపాడుకోవాలి?
-
యెహోవాకు కృతజ్ఞతలు చెప్పడానికి ఉన్న ఎన్నో కారణాల మీద దృష్టి పెట్ట౦డి
-
రానున్న రాజుల్లో మీరు పొ౦దే మ౦చి భవిష్యత్తు గురి౦చి ఆలోచి౦చ౦డి
-
యెహోవా మీకు ఇచ్చిన ఆశీర్వాదాల గురి౦చి ప్రత్యేక౦గా మీ ప్రార్థనలో కృతజ్ఞత చెప్ప౦డి