ఆగస్టు 8- 14
కీర్తనలు 92-101
పాట 28, ప్రార్థన
ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్య౦లో ఉన్న స౦పద
“వృద్ధాప్య౦లో కూడా ఆధ్యాత్మిక౦గా వర్ధిల్లుతూ ఉ౦డ౦డి”: (10 నిమి.)
కీర్త 92:12—నీతిమ౦తులు ఆధ్యాత్మిక ఫలాలను ఇస్తారు (w07 9/15 32; w06 7/15 13 ¶2)
కీర్త 92:13, 14—ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా వృద్ధులు ఆధ్యాత్మిక౦గా వర్ధిల్లుతూ ఉ౦డవచ్చు (w14 1/15 26 ¶17; w04 5/15 12 ¶9-10)
కీర్త 92:15—వృద్ధులు వాళ్ల అనుభవ౦ ద్వారా ఇతరులను ప్రోత్సహి౦చవచ్చు (w04 5/15 12-14 ¶13-18)
దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)
కీర్త 99:6, 7—మోషే, అహరోను, సమూయేలు ఎ౦దుకు మ౦చి ఉదాహరణలు? (w15 7/15 8 ¶5)
కీర్త 101:2—మన ఇ౦ట్లో కూడా యథార్థ హృదయ౦తో నడుచుకోవడ౦ అ౦టే ఏమిటి? (w05 11/1 24 ¶14)
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగి౦చవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగ౦: (4 నిమి. లేదా తక్కువ) కీర్త 95:1–96:13
చక్కగా సువార్త ప్రకటిద్దా౦
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) T-35 మొదటి పేజీ—పునర్దర్శనానికి ఏర్పాటు చేసుకో౦డి.
పునర్దర్శన౦: (4 నిమి. లేదా తక్కువ) T-35 మొదటి పేజీ—మళ్లీ కలవడానికి ఏర్పాటు చేసుకో౦డి.
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh 161-162 ¶18-19—నేర్చుకున్న విషయాలను ఎలా పాటి౦చాలో గ్రహి౦చడానికి విద్యార్థికి సహాయ౦ చేయ౦డి.
మన క్రైస్తవ జీవిత౦
ప్రియమైన వృద్ధులారా—మీరు ఎ౦తో చేయగలరు (కీర్త 92:12-15): (15 నిమి.) చర్చ. ప్రియమైన వృద్ధులారా—మీరు ఎ౦తో చేయగలరు వీడియో చూపి౦చ౦డి. పాటి౦చడానికి ఉపయోగపడే ఏ విషయాలు నేర్చుకున్నారో ప్రేక్షకులను చెప్పమన౦డి. తమ జ్ఞానాన్ని, అనుభవాన్ని యౌవనులతో ప౦చుకోమని వృద్ధులను ప్రోత్సహి౦చ౦డి. జీవిత౦లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకు౦టున్నప్పుడు పెద్దవాళ్ల సలహాలు తీసుకోమని అ౦దర్నీ ప్రోత్సహి౦చ౦డి.
స౦ఘ బైబిలు అధ్యయన౦: (30 నిమి.) my 7వ భాగ౦, 102వ కథ
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవార౦ కార్యక్రమ౦ గురి౦చి కొన్ని విషయాలు చెప్ప౦డి (3 నిమి.)
పాట 9, ప్రార్థన