ఆగస్టు 13-19
లూకా 19-20
పాట 84, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“పది మినాల ఉదాహరణ నుండి నేర్చుకోండి”: (10 నిమి.)
లూకా 19:12, 13—“గొప్ప ఇంట్లో పుట్టిన ఒకతను” తాను తిరిగొచ్చే వరకు వ్యాపారం చేయమని తన దాసులకు చెప్పాడు (jy-E 232వ పేజీ, 2-4 పేరాలు)
లూకా 19:16-19—నమ్మకస్థులైన ఆ దాసులకు ఒకేలాంటి సామర్థ్యాలు లేకపోయినా అందరికీ ప్రతిఫలం దక్కింది (jy-E 232వ పేజీ, 7వ పేరా)
లూకా 19:20-24—పని చేయని ఒక చెడ్డ దాసుడు, నష్టపోయాడు (jy-E 233వ పేజీ, 1వ పేరా)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
లూకా 19:43—యేసు మాటలు ఎలా నెరవేరాయి? (“పదునైన కర్రలతో . . . గోడ” లూకా 19:43, nwtsty స్టడీ నోట్)
లూకా 20:38—యేసు చెప్పిన మాట పునరుత్థానం మీద మన నమ్మకాన్ని ఎలా బలపరుస్తుంది? (“ఎందుకంటే వాళ్లంతా ఆయన దృష్టిలో బ్రతికే ఉన్నారు” లూకా 20:38, nwtsty స్టడీ నోట్)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) లూకా 19:11-27
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సంభాషణ చేయండి.
మొదటి రిటన్ విజిట్ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.
ప్రసంగం: (6 నిమి. లేదా తక్కువ) w14 8/15 29-30 పేజీలు—అంశం: లూకా 20:34-36లో యేసు చెప్పిన మాటలు భూమ్మీద జరిగే పునరుత్థానం గురించి చెప్తున్నాయా?
మన క్రైస్తవ జీవితం
“పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—JW.ORG వెబ్సైట్ గురించి బాగా తెలుసుకోండి”: (15 నిమి.) చర్చ. వీడియో చూపించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 15వ అధ్యా., 18-28 పేరాలు
ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 34, ప్రార్థన