ఆగస్టు 20-26
లూకా 21-22
పాట 27, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“మీ విడుదల దగ్గరపడుతోంది”: (10 నిమి.)
లూకా 21:25—మహాశ్రమ కాలంలో ఆశ్చర్యం కలిగించే సంఘటనలు జరుగుతాయి (kr 226వ పేజీ, 9వ పేరా)
లూకా 21:26—యెహోవా శత్రువులు భయపడిపోతారు
లూకా 21:27, 28—యేసు వచ్చినప్పుడు నమ్మకమైనవాళ్లను విడుదల చేస్తాడు (w16.01 10-11 పేజీలు, 17వ పేరా; w15 7/15 17వ పేజీ, 13వ పేరా)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
లూకా 21:33—ఈ వచనంలో యేసు మాటలకు అర్థం ఏమిటి? (“ఆకాశం, భూమి అంతరించిపోతాయి,” “నా మాటలు ఎప్పటికీ నిలిచివుంటాయి” లూకా 21:33, nwtsty స్టడీ నోట్స్)
లూకా 22:28-30—యేసు ఏ ఒప్పందం చేశాడు? ఎవరితో చేశాడు? అది ఏమి సాధించింది? (w14 10/15 16-17 పేజీలు, 15-16 పేరాలు)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) లూకా 22:35-53
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సంభాషణతో మొదలుపెట్టండి. మీ ప్రాంతంలో ఎక్కువగా ఎదురయ్యే ఒక వ్యతిరేకతకు ప్రతిస్పందించండి.
మొదటి రిటన్ విజిట్: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సంభాషణతో మొదలుపెట్టండి. ఇంటివాళ్లు బిజీగా ఉన్నప్పుడు ఎలా స్పందించాలో చూపించండి.
రెండవ రిటన్ విజిట్ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.
మన క్రైస్తవ జీవితం
స్థానిక అవసరాలు: (15 నిమి.)
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 15వ అధ్యా., 29-36 పేరాలు, 167వ పేజీలో బాక్సు
ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 134, ప్రార్థన