కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆగస్టు 27– సెప్టెంబరు 2

లూకా 23-24

ఆగస్టు 27– సెప్టెంబరు 2
  • పాట 130, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • ఇతరులను క్షమించడానికి సిద్ధంగా ఉండండి”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • లూకా 23:31—యేసు ఈ వచనంలో దేని గురించి చెప్తుండవచ్చు? (“చెట్టు పచ్చగా ఉన్నప్పుడే, . . . అది ఎండిపోయినప్పుడు” లూకా 23:31, nwtsty స్టడీ నోట్‌)

    • లూకా 23:33—మరణ శిక్ష వేసినవాళ్లకు బహుశా మేకులు కొట్టి మ్రానుకు వ్రేలాడదీసేవాళ్లని ఏ పురావస్తు ఆధారాలు చూపిస్తున్నాయి? (“కాలి మడమ ఎముకలో మేకు” లూకా 23:33, nwtsty మీడియా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) లూకా 23:1-16

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • రెండవ రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు అనే భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. తర్వాత ఇంటివాళ్ల అవసరాలకు తగ్గట్లుగా, మనం బోధించడానికి ఉపయోగించే పనిముట్లలో ఉన్న ఒక ప్రచురణను ఇవ్వండి.

  • మూడవ రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) మీ సొంతగా ఒక వచనం చూపించి, స్టడీ చేసే పుస్తకం ఇవ్వండి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) fg 4వ పాఠం, 3-4 పేరాలు

మన క్రైస్తవ జీవితం